Archive for సెప్టెంబరు , 2006
షార్ట్ కట్ లొ పండుగలు
షార్ట్ కట్ లొ పండుగలు
గుమ్మాలకు పసుపుకుంకుమలు :- మరెందుకు? ఎలాగూ గుమ్మాలకి పసుపు ఎరుపు రంగులతో పెయింటు చేసుకున్నాం కదా మనం ఈ ఇంట్లో దిగినప్పుడు.
ముగ్గులు:- అప్పుడు పెయింట్ లో పెట్టిన ముగ్గులు ఇంటిబయటా,ఇంట్లోను నిండుగా కనిపిస్తుంటేనూ మరి వేరే పెట్టడం ఎందుకు.
తలస్నానం :- ఈ రోజు తలంటుకోవాలి.నిజమే కాని మొన్నే కదా హెన్నా రాసుకుని తలంటుకున్నాం.
కొత్త బట్టలు:- మరి కొనడమెందుకు దండుగ. ఎలాగూ అమ్మావాళ్ళు, అత్తామావలు ఇచ్చినవి ఉన్నాయి కదా.
ప్రసాదం,పిండి వంటలు చేయడం, పంచడం :- [...]
D తో డీDక్కి
ఇక్కడ పదాల్లో D పక్కనే ఉన్న తెలుగు పదానికి తగిన ఆంగ్ల పదాన్ని అక్కడే రాయండి.అర్ధవంతమైన ఆంగ్ల పదాలు వస్తాయి. ఉదా:D వర్షం — ద్రైన్ 1. D కోపం — 2. D కోణం — 3. D కళ — 4. Dబూడిద — 5. D నది — 6. D స్వంత — 7. D తినెను — 8. D చెవి — 9. Dమంచుగడ్డ — 10. D [...]
Read Full Post | Make a Comment ( 2 so far )D తో డీDక్కి
ఇక్కడ పదాల్లో D పక్కనే ఉన్న తెలుగు పదానికి తగిన ఆంగ్ల పదాన్ని అక్కడే రాయండి.అర్ధవంతమైన ఆంగ్ల పదాలు వస్తాయి. ఉదా:D వర్షం — ద్రైన్ 1. D కోపం — 2. D కోణం — 3. D కళ — 4. Dబూడిద — 5. D నది — 6. D స్వంత — 7. D తినెను — 8. D చెవి — 9. Dమంచుగడ్డ — 10. D [...]
Read Full Post | Make a Comment ( None so far )chek this
http://www.patmedia.net/marklevinson/cool/cool_illusion.html
Read Full Post | Make a Comment ( None so far )ఆ “పాత” మధురాలు
పాత రోజులు __ గతాన్ని గుర్తుకు తెచ్చి ఆనందాన్ని కలిగించేవి.
పాత సంగతులు __ తీరిక వేళళ్లో నెమరువేసుకునే మధుర జ్ఞాపకాలు.
పాత సంఘటనలు __ నేటివారికి గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టాలు.
పాత మనుష్యులు __ అనుభవాల ఘనులు.
పాత ఆహారపు అలవాట్లు __ ఆధునిక కాలానికి వర్తించే ఆరోగ్యపరమైనవి.
పాత హృదయాలు __ మోసం,కల్మషాలు తెలీనీ స్వచ్చతకు నిలయాలు.
పాత చదువు __ వ్యక్తి వికాసానికి,మనుగడకు తోడ్పడేవి.
పాత పండుగలు __ సాంప్రదాయబద్దమై ఆరోగ్య రక్షణకు తోడ్పడేవి.
పాత వస్తువులు __ నాణ్యత,మన్నికలను కలిగి ఎంతో [...]
« Previous Entries


