నా అభిప్రాయం
టపా తేదీ అక్టోబర్ 8, 2006 ద్వారా జ్యోతి
అనిల్ చెప్పిన విషయాలు చదివినప్పుడు నాలో రేగిన ఆలోచనలు ఇవి. అనిల్ చెప్పినవన్ని సరియైనవే.కాదనను. అరుంధతీ రాయ్ చేసేదంతా తన ప్రచారం కోసమే.ఇలా ఎదో ఒక విషయంపై ఆందోళన చేస్తే జనం వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు, బండబూతులు తిట్టినా సరె వాళ్ళకు అదేమి పట్టదు. ఐనా వాళ్ళు చేసేది సరియైనదా కాదా అనే ఇంగితం ఉంటె కదా.నిందితుల కుటుంబీకులంటె ప్రాణబిక్ష కోరడం సమంజసమే వారి పిల్లల కోసం. కాని అసలు నేరస్తులు వీరు కాదు. వీరికి డబ్బులిచ్చి చేయించేవాళ్ళు [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 3 వ్యాఖ్యానాలు »
