పేక పారాయణం
రాసినది జ్యోతి పై అక్టోబర్ 11, 2006
ఇస్పేట్: భక్తిఙ్నాన వినిర్మూలనం
బ్రహ్మానంద విసర్జనం
ఇహ జీవన వైరుద్యం
ఇస్పేట్ రాజు నమో నమ:
కళావర్: కవికల్మష సంపూర్ణం
సదా కలహకారణం
సాధు సాంగత్యనిర్మూలం
కళావర్ రాణి నమో నమ:
ఆఠీన్: ఆ జన్మ దు:ఖ సంపాద్య
నిద్రా సుఖ వినాశనం
అనాది జన్మ మిత్రత్వం
ఆఠీన్ రాణి నమో నమ:
డైమన్:ఢాకినీ సదృశం రూపం
దయా సత్య వినాశనం
దంఖీ గర్వమదోపేతం
డైమన్ రాజు నమో నమ:
Srinivasa Raju I చెప్పబడిన
చాలా బాగుంది.. నవ్వలేక చచ్చా..