jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

వన్ టూ టెన్ పెళ్ళీ

రాసినది జ్యోతి పై అక్టోబర్ 22, 2006

ఒకటిగా కలసిన

రెండు జీవితాల సంబంధం

మూడు ముళ్ళ సాక్షిగా

నాలుగు వేదాల ఆశీర్వాదంతో

పంచభూతాల అనుగ్రహంతో

ఆరుజన్మల అనుబంధంగా

ఏడు అడుగులు నడిచి

అష్ట దిక్పాలకులు వెంటరాగా

నవగ్రహాలు అనుకూలించగా

పదికాలాలు జీవించాలి

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>