Archive for నవంబరు, 2006
కపాలమోక్షం ఎవరికో
ఏ పుర్రెకు పుట్టిన బుద్దో గానీ, బీడీల కట్టల మీద పుర్రె బొమ్మ
ఆలోచన ఇప్పుడు రాజకీయ పార్టీలకి చలీ జ్వరం తెచ్చేసింది.
ముగ్గేసి, దాని మీద క్షుద్రపూజల కోసం పెట్టిన పుర్రెను చూసి
అంతా బెదిరిపోయినట్టు, జడుసుకున్నట్టు బీడీ కట్టల మీద
కపాలం బొమ్మ ఆలోచనకు కరీం నగర్ ఉప ఎన్నికల ముగ్గులోకి
దిగిన నేతలంతా వణికి పోతున్నారు. ఆ భయం ఖరీదు
అక్షరాలా రెండు లక్షల ఓట్లు మరి! అయితే ఆ కపాలానికి,
ఇప్పుడు ఎన్నికల ముగ్గులోకి దిగిన నాలుగు ప్రధాన పార్టీలకి
ఎదో ఒక [...]
అల్లరి
వై ఎస్ చేసేది ‘ వాగ్ధానాల ‘ అల్లరి
బాబు చేసేది ‘ విమర్శలా అల్లరి
కె సి ఆర్ చేసేది ‘ తెలంగాణ ‘ అల్లరి
క్రికెటర్లు చేసేది ‘ పరుగుల ‘ అల్లరి
దాక్టర్లు చేసేది ‘ కాసుల ‘ అల్లరి
లాయర్లు చేసేది ‘ కేసుల ‘ అల్లరి
కండక్టరు చేసేది ‘ చిల్లర ‘ అల్లరి
ప్రియుడు చేసేది ‘ వలపు ‘ అల్లరి
ప్రియురాలు చేసేది ‘ చిలిపి ‘ అల్లరి
సిన్మాలు చేసేది ‘ చిత్రమైన ‘ అల్లరి
విద్యార్తులు చేసేది [...]
అక్షరాలతో అల్లరి
తి తి తి తి తికమకలు
మా నాన్న పేరు చలపతి
ఆయన పదేకరాలకు అధిపతి
మా అమ్మ పేరు వసుమతి
ఆమె ఎంతో సహనవతి
మా పెద్దక్క పేరు సుమతి
ఆమె చాలా సుగుణవతి
ప్రస్తుతం ఆమె గర్భవతి
మా బావ పేరు జగపతి
అతను వట్టి మందమతి
మా రెండో అక్క పేరు మధుమతి
చూడచక్కని రూపవతి
ఇంకా పెళ్ళీ కాని శీలవతి
మా పెద్దన్నయ్య పేరు వెంకటపతి
ఎప్పుడు అతడికి గుండే గతి
ఎందుకంటే ఎప్పుడూ వెళ్తుంటాడు తిరుపతి
ఆయనే చూస్తాడు మా పొలాల అతీగతి
మా రెండో [...]
అక్షరాలతో అల్లరి
తి తి తి తి తికమకలు
మా నాన్న పేరు చలపతి
ఆయన పదేకరాలకు అధిపతి
మా అమ్మ పేరు వసుమతి
ఆమె ఎంతో సహనవతి
మా పెద్దక్క పేరు సుమతి
ఆమె చాలా సుగుణవతి
ప్రస్తుతం ఆమె గర్భవతి
మా బావ పేరు జగపతి
అతను వట్టి మందమతి
మా రెండో అక్క పేరు మధుమతి
చూడచక్కని రూపవతి
ఇంకా పెళ్ళీ కాని శీలవతి
మా పెద్దన్నయ్య పేరు వెంకటపతి
ఎప్పుడు అతడికి గుండే గతి
ఎందుకంటే ఎప్పుడూ వెళ్తుంటాడు తిరుపతి
ఆయనే చూస్తాడు మా పొలాల అతీగతి
మా రెండో [...]
అదేంటో గాని
అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి
ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.
అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి
తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.
అదేంటో గాని తెలుగు సినిమాలలో [...]
« Previous Entries


