అల్లరి
టపా తేదీ నవంబరు 21, 2006 ద్వారా జ్యోతి
వై ఎస్ చేసేది ‘ వాగ్ధానాల ‘ అల్లరి
బాబు చేసేది ‘ విమర్శలా అల్లరి
కె సి ఆర్ చేసేది ‘ తెలంగాణ ‘ అల్లరి
క్రికెటర్లు చేసేది ‘ పరుగుల ‘ అల్లరి
దాక్టర్లు చేసేది ‘ కాసుల ‘ అల్లరి
లాయర్లు చేసేది ‘ కేసుల ‘ అల్లరి
కండక్టరు చేసేది ‘ చిల్లర ‘ అల్లరి
ప్రియుడు చేసేది ‘ వలపు ‘ అల్లరి
ప్రియురాలు చేసేది ‘ చిలిపి ‘ అల్లరి
సిన్మాలు చేసేది ‘ చిత్రమైన ‘ అల్లరి
విద్యార్తులు చేసేది ‘ విచిత్ర ‘ అల్లరి
నీమాత్రం చేసేది ‘ ఎప్పుడూ ‘ అల్లరి

మీరు చేసేది ‘బ్లాగులో’ అల్లరి.
అనిల్ చీమలమఱ్ఱి
http://aceanil.blogspot.com
వై ఎస్ చేసే‘ వాగ్ధానాల ‘అల్లరి’ కంటే
బాబు చేసే ‘విమర్శలా’ అల్లరి కంటే
కె సి ఆర్ చేసే‘ తెలంగాణ ‘ అల్లరి కంటే
క్రికెటర్లు చేసే‘ పరుగుల ‘ అల్లరి కంటే
దాక్టర్లు చేసే‘ కాసుల ‘ అల్లరి కంటే
లాయర్లు చేసే‘ కేసుల ‘ అల్లరి కంటే
కండక్టరు చేసే ‘ చిల్లర ‘ అల్లరి కంటే
ప్రియుడు చేసేది ‘ వలపు ‘ అల్లరి కంటే
ప్రియురాలు చేసే‘ చిలిపి ‘ అల్లరి కంటే
సిన్మాలు చేసే‘ చిత్రమైన ‘ అల్లరి కంటే
విద్యార్తులు చేసే ‘ విచిత్ర ‘అల్లరి కంటే
మీరు చేసే ‘అల్లరే అల్లరి’ అదిరింది
iTlu
vAsugADu
బాగుంది మీ బ్లాగుల అల్లరి.
–ప్రసాద్
http://blog.charasala.com
anni allalrula kanna mii allari chala mudduga vundi