Archive for డిసెంబరు, 2006

Posted on డిసెంబరు 31, 2006. Filed under: సరదా సరదా |

ఈ సంవత్సరం 2006 నాకు చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులనుండి మామూలు గృహిణి లా వంట, పిల్లల చదువులు, ఖాళీ దొరికితే టి వీ లో చెత్త సీరియల్స్ చూడటం,ఇలా రోజులు గడిచిపోయేవి. అసలు నాకు ఏం చేయాలనే ఆలోచనే లెకుండా కాలం వెల్లబుచ్చాను.  ఇంతకంటే ఎమి చేయాలి వేరే పనేముంది అనుకునేదాన్ని. కాని అనుకోకుండా ఈ తెలుగు సమూహముల గురించి తెలుసుకుని బ్లాగు సమూహంలో చేరాను అసలదేంటో తెలీకుండానే. నాకు మొదటినుందీ సరదాగా [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

బడాయి ప్రకటనలు

Posted on డిసెంబరు 28, 2006. Filed under: సరదా సరదా |

1. జీవితంలో ఏర్పడే మచ్చలను కూడా మా “క్రీం” తొలగిస్తుంది.
2. విరిగిన మనసులను కూడా మా “ప్రోడక్ట్స్” అతికిస్తాయి.
3. గాలిమేడలకు కూడా “వాస్తు సలహాలు” ఇస్తాం.
4. మీ జీవితంలో తిరిగే మలుపులు తప్పించుకోడానికి “డ్రైవింగ్”
    నేర్పబడును.
5. మీ నాయకుల వరాల వర్షంలో తడవకుండా మా “గొడుగులు” కాపాడతాయి.
6. మంచి మార్కులు అందించేది మా “పెన్నులే”.
7. పీకలోతు కష్టాలకు కూడా “ఈత” నేర్పబడును.
8. మీ అంతసౌందర్యాన్ని కూడా అందంగా మా “బ్యూటీ పార్లర్” చేస్తుంది.
9. మా “ఇంటర్నెట్ సెంటర్”లో [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

కంప్యూటర్ లాంగ్వేజ్

Posted on డిసెంబరు 25, 2006. Filed under: సరదా సరదా |

కంప్యూటర్ లోని వివిధ భాగాలకే మాటలొస్తే
* మానిటర్: పొద్దున్నుంచి అదే పనిగా నన్నే ఎగాదిగా చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది వదిలేయండి సార్.
* మౌస్: పొద్దున్నుంచి నన్ను అదేపనిగా అటు ఇటు కదిలిస్తున్నారు. నాకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. నన్ను వదిలేయండి సార్.
* కీ బోర్డు: పొద్దున్నుంచి మీ వేళ్ళతో అదే పనిగా తడిమేస్తున్నారు. నాకు చక్కిలిగింతలు అవుతున్నాయి. వదిలేయండి సార్.
* సి.పి.యు: పొద్దున్నుంచి అదే పనిగా డాటాను తోసేస్తున్నారు. నాకు అజీర్తి చేసేలాగుంది ప్లీజ్ వదిలేయండి సార్.
* [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

ఔరా హారములిన్ని రకమ్ముల్లా?

Posted on డిసెంబరు 18, 2006. Filed under: సరదా సరదా |

అగ్రహారము……….రాజులిస్తే కవి పండితులను రంజింపజేసేది.
ఆహారము…………ప్రాణి కోటికి సంతృప్తి నిచ్చేది.
చంద్రహరము……. అతివల అందాన్ని ఇనుమడింపజేసేది
నీహారము………….మంచు ముత్యాలతో వనదేవతను అలంకరించేది.
ఫలహారము……….చుట్టాలను సంతోషపెట్టేది
బేహారము………….వ్యాపారస్తులకిష్టమైనది.
భాగాహారము……..బడి పిల్లలకు లెక్కల మాస్టరిచ్చేది.
మణిహారము………భార్యామణికి బహు సంబరాన్నిచ్చేది
మానవహారము…..దేశమాతకు శాంతి సౌభాగ్యాలను సమకూర్చేది.
ముత్యాలహారము..మహారాణులకు మురిపాన్ని కలిగించేది
రత్నాలహారం……. యువరాణులకు ఠీవిని  కలిగించేది
విహారము………….క్రొత్తదంపతులకు హనీమూన్ యాత్రలో మహాదానందాన్ని కలిగించేది
వ్యవహారము……..తగవులాడుకోకుండా చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు సర్దుబాటు చేసి ఇచ్చేది.

Read Full Post | Make a Comment ( 3 so far )

సామెతలలో సినిమాలు

Posted on డిసెంబరు 4, 2006. Filed under: పాటలు, సరదా సరదా |

ఆది లోనే హంసపాదు
ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు
అతి రహస్యం బట్టాబయలు 
ఇంటిగుట్టు లంకకు చేటు
వజ్రాన్ని వజ్రం తోనేకోయాలి
నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు
గోరంతదీపం కొండంత వెలుగు
వానరాక, ప్రాణం పోక తెలీదు
ఆరాటమే గానీ పోరాటం లేదు
ఇంటి దొంగ ను ఈశ్వరుడైనా పట్టలేడు
ఎవరిపిచ్చి వారికి ఆనందం
ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి
అదృష్టం అందమేక్కిస్తె బుద్ది బురదలోకి లాక్కెళ్ళింది
తన కోపమే తన శత్రువు
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్టు
 
ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రం లోనే పడ్డట్టు
 ధైర్యం లేని  రాజు, యోచన లేని మంత్రి
సంసారం గుట్టు వ్యాధి [...]

Read Full Post | Make a Comment ( None so far )

« Previous Entries

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...