కంప్యూటర్ లాంగ్వేజ్
టపా తేదీ డిసెంబరు 25, 2006 ద్వారా జ్యోతి
కంప్యూటర్ లోని వివిధ భాగాలకే మాటలొస్తే
* మానిటర్: పొద్దున్నుంచి అదే పనిగా నన్నే ఎగాదిగా చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది వదిలేయండి సార్.
* మౌస్: పొద్దున్నుంచి నన్ను అదేపనిగా అటు ఇటు కదిలిస్తున్నారు. నాకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. నన్ను వదిలేయండి సార్.
* కీ బోర్డు: పొద్దున్నుంచి మీ వేళ్ళతో అదే పనిగా తడిమేస్తున్నారు. నాకు చక్కిలిగింతలు అవుతున్నాయి. వదిలేయండి సార్.
* సి.పి.యు: పొద్దున్నుంచి అదే పనిగా డాటాను తోసేస్తున్నారు. నాకు అజీర్తి చేసేలాగుంది ప్లీజ్ వదిలేయండి సార్.
* [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 6 వ్యాఖ్యానాలు »
