బడాయి ప్రకటనలు
టపా తేదీ డిసెంబరు 28, 2006 ద్వారా జ్యోతి
1. జీవితంలో ఏర్పడే మచ్చలను కూడా మా “క్రీం” తొలగిస్తుంది.
2. విరిగిన మనసులను కూడా మా “ప్రోడక్ట్స్” అతికిస్తాయి.
3. గాలిమేడలకు కూడా “వాస్తు సలహాలు” ఇస్తాం.
4. మీ జీవితంలో తిరిగే మలుపులు తప్పించుకోడానికి “డ్రైవింగ్”
నేర్పబడును.
5. మీ నాయకుల వరాల వర్షంలో తడవకుండా మా “గొడుగులు” కాపాడతాయి.
6. మంచి మార్కులు అందించేది మా “పెన్నులే”.
7. పీకలోతు కష్టాలకు కూడా “ఈత” నేర్పబడును.
8. మీ అంతసౌందర్యాన్ని కూడా అందంగా మా “బ్యూటీ పార్లర్” చేస్తుంది.
9. మా “ఇంటర్నెట్ సెంటర్”లో [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 7 వ్యాఖ్యానాలు »
