టపా తేదీ డిసెంబరు 31, 2006 ద్వారా జ్యోతి
ఈ సంవత్సరం 2006 నాకు చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులనుండి మామూలు గృహిణి లా వంట, పిల్లల చదువులు, ఖాళీ దొరికితే టి వీ లో చెత్త సీరియల్స్ చూడటం,ఇలా రోజులు గడిచిపోయేవి. అసలు నాకు ఏం చేయాలనే ఆలోచనే లెకుండా కాలం వెల్లబుచ్చాను. ఇంతకంటే ఎమి చేయాలి వేరే పనేముంది అనుకునేదాన్ని. కాని అనుకోకుండా ఈ తెలుగు సమూహముల గురించి తెలుసుకుని బ్లాగు సమూహంలో చేరాను అసలదేంటో తెలీకుండానే. నాకు మొదటినుందీ సరదాగా [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 2 వ్యాఖ్యానాలు »
