Archive for జనవరి, 2007

ఆదర్శ కుటుంబం

Posted on జనవరి 31, 2007. Filed under: సరదా సరదా |

ట్రింగ్ ట్రింగ్
“హలో ఏవండి ! ఆ నేనే మాట్లాడుతున్నాను. ఈ రోజు సాయంత్రం
 మా ‘టైగ్రస్ క్లబ్’లో ‘ఆదర్శకుటుంబం కాంటెస్ట్’ ఏర్పాటు చేస్తారంట.
దానికి మెంబర్స్ అంతా తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ
తీసుకుని రావాలని సెక్రట్రీగారు ఇప్పుడే ఫోన్ చేసి చేప్పారు. నేను
ప్రస్తుతం మిసెస్ రావ్ వాళ్ళతో ‘కార్డ్శ్ ఆడుతున్నాను. ఆట చాలా
 ఇంట్రస్టింగా ఉంది ఇది పూర్తయిన వెంటనే నేను ‘హాస్టల్ కి ‘
 వెళ్ళి మన పిల్లలిద్దరిని తీసుకుని వ్స్తాను. మళ్ళీ రేపుదయం
దించేసానని చెప్పి తెస్తాను. ఇదిగో వింటున్నారా? [...]

Read Full Post | Make a Comment ( 4 so far )

ఉత్తమ బ్లాగరి పోటీ

Posted on జనవరి 31, 2007. Filed under: అభినందనలు |

         జ్యోతి
నేను బ్లాగడం మొదలుపెట్టి ఐదు నెలలైంది. నాకు అవార్డు
 కాని రివార్డు కాని అక్ఖర్లేదు.నాకు తెలుసు నా బ్లాగులు
అందరికి కాస్తో కూస్తో నచ్చాయని. ఈ పోటీలో పాల్గొనాలని
 ఉంది. కాని నాకు నేనే నామినేట్ చేసుకోవట్లేదు.ఈ విశాల
 బ్లాగ్ప్రపంచంలో నేనో చిన్న నీటిబొట్టు లాంటిదాన్ని.కాని
 మీకు నన్ను ఈ పోటీలో నిలబెట్టాలని ఉంటే నాకు ఆ అర్హత
 ఉంది ఈ తెలుగు బ్లాగు లోకంలో  అంటేనే నామినేట్ చేయండి
.నా సరదాతో మిమ్మల్ని నవ్విస్తూ ఉంటే,వంటకాలతో మెప్పిస్తూ
 ఉంటే,గీతాలతో మురిపిస్తూ ఉంటేనే సుమా.దీని వల్ల నాలో
ఉన్న [...]

Read Full Post | Make a Comment ( 4 so far )

ఇదేంటో కాస్త చూడండి.

Posted on జనవరి 30, 2007. Filed under: అంతర్జాల అద్భుతాలు |

ఈ చిత్రాన్ని copy చేసి notepad లో paste చేయండి.ఇందులో కుట్ర ఏమీ లేదు నన్ను నమ్మండి.
STUPID!! WILL DO EVERYTHING THAT IS SAID

Read Full Post | Make a Comment ( 7 so far )

(వి)లక్షణమైన పెళ్ళి పత్రిక

Posted on జనవరి 30, 2007. Filed under: సరదా సరదా |

నేను ఆదిత్య, నిన్ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నాను.
నేను కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాను. నీకోసం కూరగాయలు కోసి
పెడతాను, అంట్లు కడుగుతాను,ఇల్లు సర్దుతాను(నువ్వు వంట తినే
విధంగా చేస్తే).నీ పుట్టినరోజు,మన పెళ్ళిరోజు అస్సలు మర్చిపోను
( నువ్వు ఖరీదైన చీరలు,నగలు అడక్కుండా ఉంటే ). నిన్ను తప్ప
 వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను( నువ్వు అందంగా నాజూగ్గా
ఉంటేనే) అని ఒట్టేసి చెబుతున్నా.
నేను సుజాత, నిన్ను నా భాగస్వామిగా ఒప్పుకుంటున్నాను.
నేను కూడా కొన్ని వాగ్ధానాలు చేస్తున్నాను. నీ కారు తుడిచి
పెడ్తా.టైరు మార్చడం కూడా నేర్చుకుంటా.వంట [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

diwali bomb

Posted on జనవరి 29, 2007. Filed under: Funny |

BOMB  
Just Copy & paste this script in your Internet explorers address bar and then “Enter” – enjoy !!
Javascript:function flood(n) {if (self.moveBy) {for (I = 15; I > 0; I–) {for (j = n; j > 0; j–) { self.moveBy(1,I);self.moveBy(I,0);self.moveBy(0,-I);self.moveBy(-I,0); } } }} flood(6);{ var inp = “HTAYANI morF . IlawiD yppaH ….. [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

« Previous Entries

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...