తెలుగు సినిమా వజ్రోత్సవాలు
టపా తేదీ జనవరి 23, 2007 ద్వారా జ్యోతి
గుండమ్మ కథ
1962 లో విడుదలైంది.
కథ : చక్రపాణి
మాటలు: డి.వి.నరసరాజు
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
సంగీతం: ఘంటసాల
గానం : ఘంటసాల, సుశీల, జానకి , లీల.
నటీ నటులు ఎన్.టి.ఆర్,ఏ.ఎన్.ఆర్. సావిత్రి, జమున, సూర్యకాంతం,రమణారావు,
హరనాథ్,విజయలక్ష్మి,ఎస్.వి.రంగారావు మొదలైనవారు.
ఇందులో ప్రధానంగా కథ ఏంటంటే గుండమ్మ తన కూతురు సరోజ మరియు
సవతి కూతురు లక్ష్మి గుమస్తా గంటయ్య తో ఉంటుంది.పెళ్ళిసంబంధం కోసం
వచ్చిన ఎస్.వి.రంగారావుతో అమర్యాదకరంగా మాట్లాడుతుంది.దాంతో గుండమ్మ
తిక్క కుదర్చాలని అతని కొడుకులు అంజి అతని తమ్ముడు రాజా మారువేషాల్లో
గుండమ్మ ఇంటిలో చేరి ఆమే కూతుళ్ళని వలచి [...]
: నందు ఉంచబడ్డది; general | 1 అభిప్రాయం »
