Archive for ఫిబ్రవరి, 2007

తెలుగు సంవత్సరములు

Posted on ఫిబ్రవరి 28, 2007. Filed under: general |

 1. ప్రభవ…………..1987-88
 2. విభవ………………88-89
 3. శుక్ల………………..89-90
 4. ప్రమోదూత……….90-91
 5. ప్రజోత్పత్తి………….91-92
 6. అంగీరస……………92-93
 7. శ్రీముఖ…………….93-94
 8. భావ………………..94-95
 9. యువ………………95-96
10. ధాత……………….96-97
11. ఈశ్వర……………..97-98
12. బహుధాన్య……….98-99
13. ప్రమాది…………….99-2000
14. విక్రమ………….2000-01
15. వృష…………………01-02
16. చిత్రభాను…………..02-03
17. స్వభాను……………03-04
18. తారణ………………04-05
19. పార్ధివ……………….05-06
20. వ్యయ……………….06-07
21. సర్వజిత్తు……………07-08
22. సర్వధారి……………08-09
23. విరోధి………………..09-10
24. వికృతి………………..10-11
25. ఖర……………………11-12
26. నందన……………….12-13
27. విజయ……………….13-14
28. జయ………………….14-15
29. మన్మధ……………….15-16
30. దుర్ముఖి……………..16-17
31. హేవిళంబి……………..17-18
32. విళంబి…………………18-19
33. వికారి…………………..19-20
34. శార్వరి………………….20-21
35. ప్రవ………………………21-22
36. శుభకృతు………………22-23
37. శోభకృతు………………..23-24
38. క్రోధీ……………………….24-25
39. విశ్వావసు……………….25-26
40. పరాభవ………………….26-27
41. ప్రవంగ…………………….27-28
42. కీలక………………………28-29
43. సౌమ్య…………………….29-30
44. సాధారణ………………….30-31
45. విరోధికృతు……………….31-32
46. పరీధావి……………………32-33
47. ప్రమాదీచ………………….33-34
48. ఆనంద…………………….34-35
49. రాక్షస………………………35-36
50. నల…………………………36-37
51. పింగళ………………………37-38
52. కాలయుక్తి…………………38-39
53. సిధార్థ………………………39-40
54. రౌద్రి…………………………40-41
55. [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

కాలము

Posted on ఫిబ్రవరి 28, 2007. Filed under: general |

 తెలుగు కాలమానము
6 రెప్పపాట్లు = 1 విఘడియ
6 విఘడియలు = 1 ఘడియ
1 1/2 ఘడియలు = 1 గంటా
3 గంటలు = 1 ఝూము
7 1/2 ఝూములు = 1 రోజు
24 గంటలు = 1 రోజు
7 రోజులు = 1 వారము
15 రోజులు = 1 పక్షము 
40 రోజులు = 1 మండలము
2 వారములు = 1 పక్షము
2 పక్షములు = 1 నెల
2 నెలలు = 1 ఋతువు
4 నెలలు = 1 [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

కొత్త లెక్క

Posted on ఫిబ్రవరి 28, 2007. Filed under: Funny |

లెక్కల టీచరు కొత్త లెక్క చెప్పింది ఇవాళ………
*
*
*
*
ఒకవేళ నీ దగ్గర 15 చాక్లెట్లు ఉంటే అందులో 5 ప్రియకు,4 రజనికి,4 షైలజకు ఇస్తే నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఏముంటుంది.
*
*
*
*
*
*
*
*
జవాబు కావాలంటే …
*
*
*
*
*
*
*
*
*
విద్యార్థి: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ టీచర్! 

Read Full Post | Make a Comment ( None so far )

పాపం పదమూడు 13

Posted on ఫిబ్రవరి 27, 2007. Filed under: general |

                                                       
పదమూడు సంఖ్య అంటే భయం ప్రపంచమంతా ఉంది. ఉత్తర భారతదేశంలో 13 అంటే వణికిపోతారు.
 తీన్-తేరా,ఆఠ్-అట్టారహ్‌లు మంచివికావని చెప్పుకుంటారు.క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 13
సoఖ్యను ఆటగాళ్ళు ఇష్టపడరు. 13 సంఖ్య మీద అపనమ్మకం మనదేశంలో తక్కువ .విదేశాలలో
అత్యధికం. 13ని అసలు తలుచుకోవడానికే ఇష్టపడరు.బ్రిటన్‌లో లాడ్జ్‌లలో 13వ రూం నెంబర్
ఉండదు. అంతేకాదు ఎత్తైన బిల్డింగులలో 13వ అంతస్తూ కట్టరు. 2 వ అంతస్తు తర్వాత 14వ
అంతస్తు అంటారు.ఆ దేశ విమానాలలో 13వ సీటు వుండదు. ఇక ఆసుపత్రులలో అయితే
13వ నెంబర్ బెడ్ [...]

Read Full Post | Make a Comment ( 5 so far )

రజతోత్సవ సంవత్సరం

Posted on ఫిబ్రవరి 26, 2007. Filed under: Funny |

అందరికీ నమస్కారం. ఈ రోజు మా 24 వ పెళ్ళి రోజు. రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. అందరిలాగా పాతికేళ్ళు పూర్తయ్యాక ఒక్క రోజు సంబరాలు చేసుకునే బదులు  సంవత్సరం మొత్తం చేసుకుంటే ఎలా ఉంటుందని నాకు కలిగిన ఒక తిక్క ఆలోచన. కాని నేను చెప్పినవన్నీ నిజాలేనండి. గ్యాస్ కాదు.

Read Full Post | Make a Comment ( 3 so far )

« Previous Entries

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...