Archive for ఫిబ్రవరి 1st, 2007

హే కృష్ణా ఒక్కసారి రావయ్యా!

Posted on ఫిబ్రవరి 1, 2007. Filed under: Funny |

హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా!
నీవు పదహారేళ్ళ ప్రాయంలోనే కంసుని చంపావంట
బిన్ లాడెన్ ను కనీసం తాకి చూడు.
నీవు అర్జునునికి గీతాసారాన్ని వినిపించావంట
మా ప్రాజెక్ట్ మేనేజర్ తో ఒక్కసారి మాట్లాడి చూడు.
నీవు అర్జునుని రథసారధివై పాండవులను గెలిపించావంట.
మన భారత క్రికెట్ జట్టుకు కోచ్ వై ప్రపంచ కప్పును గెలిపించి చూడు.
నీవు ద్రౌపదికి బోలెడు చీరలిచ్చి తనను రక్షించావంట
మల్లికా షెరావత్ కు కనీసం ఒక్క ఓణీయైనా వేయించి చూడు.
నీవు గోకులంలో 16,000 గోపికలతో సరసాలాడావంట.
మా ఆఫీసులో ఒక్క [...]

Read Full Post | Make a Comment ( 7 so far )

శెభాష్ ఇండియా

Posted on ఫిబ్రవరి 1, 2007. Filed under: general |

  * అమెరికా శాస్త్రవేత్తల్లో 12% మంది భారతీయులే
* అమెరికా వైద్యుల్లో 38% మంది భారతీయులే.
* నాసా శాస్త్రవేత్తల్లో 36% మంది భారతీయులే.
* మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 34% మంది భారతీయులే.
* ఐబిఎం ఉద్యోగుల్లో 28% మంది భారతీయులే.
* ఇంటెల్ లోని శాస్త్రవేత్తల్లో 17% మంది భారతీయులే.
* జిరాక్స్ సంస్థ ఉద్యోగుల్లో 13% మంది భారతీయులే.
* భారత్ లో ఏటా సగటున 800 సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది  
  ప్రపంచంలోకెల్లా అత్యధికం.
* ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం బంగారంలో అయిదో వంతు
  [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...