ప్రయత్నించి చూడండి.

 navvu2.jpg

మీ కుడికాలు మీ మాట వింటుందా? ప్రయత్నించి చూడండి.

ఇలా చేసి చూడండి.మీ బుర్ర తిరిగిపోతుంది.విఫలులైనా అలా అలా ప్రయత్నిష్తూనే ఉంటారు.ఇది నిజం.

1.మీరు టేబుల్ మీద పని చేసుకుంటున్నారు కదా.మీ కుడికాలు కాస్త
  పైకి లేపి కుడి వైపుగా గుండ్రంగా తిప్పండి.

2.అలా చేస్తూనే కుడి చేత్తో గాలిలో 6 అంకెను గీయండి.ఇప్పుడు మీ     
  కుడికాలు ఎలా తిరుగుతుంది.గమనించండి.

3.మళ్ళీ ప్రయత్నించండి…
 
4.సరిగ్గా వచ్చిందా….

7 Responses to “ప్రయత్నించి చూడండి.”

  1. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ అయిన మన మెదడు బోల్తా పడేది ఇక్కడే :-)

  2. కాళ్ళ గురించి వేళ్ళ గురించి తెలీదు గానీ ఫొటో మాత్రం చాలా సూపర్ గా ఉంది !! అమ్మాయి నవ్వు ఇంకా బావుంది !!

  3. ఇది నా చిన్నప్పుడు చేసిన విద్య…ఇ‍ంతకి నువ్వు చేసావా…..కాల్లు తిప్పడమ్ మానేసి ముందు నువ్వు చేయ్యల్సిన పని చుడచ్చూ కదా……….
    ఇట్లు
    సంతొష్

  4. ఈ పోస్టుకీ అమ్మాయి ఫోటోకీ సంబంధం ఏమిటి? బహుశా అందరూ ఆరు అంకె వెయ్యడం చూసి నవ్వుతోందేమో….
    నవీన్ గార్ల
    http://gsnaveen.wordpress.com

  5. WOW !

  6. hey it is very good,

  7. good

Leave a Reply