Archive for ఫిబ్రవరి 20th, 2007

ప్రియమైన సాఫ్ట్‌వేర్ నిపుణులు మీకోసమే

Posted on ఫిబ్రవరి 20, 2007. Filed under: Funny |

ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి.

నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే
వినవేంట్రా?

నన్ను వదల్రా! నేను ఆఫీసుకి
రాను.ఒరేయ్!వదలండ్రా!నీకు దండం
పెడతా!

ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది
నన్ను ఆఫీసుకి తెచ్చేసారు!

ఈ బగ్ నాకు దొరకదు.బాస్‌గాడు నన్ను వదలడు.చీ నా బతుకు.

వామ్మో! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా
కనుక్కుంటానురా?ఓరేయ్!

అమ్మో! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను
వాపస్ ఇంటికెల్లిపోతా!

Read Full Post | Make a Comment ( 15 so far )

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...