నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ప్రియమైన సాఫ్ట్‌వేర్ నిపుణులు మీకోసమే

7.jpg

ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి.

62.jpg

నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే

వినవేంట్రా?

31.jpg

నన్ను వదల్రా! నేను ఆఫీసుకి

రాను.ఒరేయ్!వదలండ్రా!నీకు దండం

పెడతా!

21.jpg

ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది

నన్ను ఆఫీసుకి తెచ్చేసారు!

51.jpg

ఈ బగ్ నాకు దొరకదు.బాస్‌గాడు నన్ను వదలడు.చీ నా బతుకు.

42.jpg

వామ్మో! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా

కనుక్కుంటానురా?ఓరేయ్!

13.jpg

అమ్మో! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను

వాపస్ ఇంటికెల్లిపోతా!

Comments on: "ప్రియమైన సాఫ్ట్‌వేర్ నిపుణులు మీకోసమే" (48)

  1. అరె ఇది మీకు ఎలా వచ్చింది :-) ఇది నాకు ఆంగ్లంలో వస్తే దానిని తెలుగూకరించి (అచ్చంగా ఇవే డైలాగులు) స్నేహితులకు పంపాను.అది గిర గిరా తిరుగుతూ మీకొచ్చినట్లుంది. లోకమెంత చిన్నదీ :-)

  2. నాకు కూడా మీలానే ఇంగ్లీషులో వచ్చింది ఇవాళే. డిటో మీలానే మార్చి నా స్నేహితులందరికి పంపా(బ్లాగులో)

  3. vinnade ayina, telugu lo chaduvthunte malli navvu vastundi.

  4. నాకు వచ్చింది ఈ -ఉత్తరం.తెలుగులో చదువుతుంటే బాగుంది.

  5. తెలుగులో మరీ బాగుంది.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. అలో అలో అలో! ఇక్కడ మీ బాసు పంపిన డాట్రుగారున్నారు కడుపునొప్పంటే ‘సూది’ గుచ్చి మరీ పంపగలరు ఆఫీసుకు!:-)

    అప్పుడు కేర్ మనే పోటో కూడా పెట్టండి.

    హ్హ హ్హ హ్హ!

    ̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲̲———————————-
    నేనిది ఇక్కడే మొదటిసారి చూడడం! చాలా బావుంది.

  7. ayipoyindi naa jeevitam.nabatuku buggipalayindi.

    Varevva!kya bath hi!
    really its superb!
    keep it up

  8. Idhi chaalaa baghundhi.
    Aaganndi aaaagandi suudhi vaddhu naaku kadupunoppi leadhu thaggindi office loo panicheasea velthaanu thapputhundhaa.

    ani navvukuntunna photo pettanndi .
    Eavvarainaa navvuthuu vundaali navvuthuu happy gaa panicheasukoovali kadha. keep smail….

  9. this is good to read but somewhere it may hurt somebody.

  10. this blog was soooo funny and excellent whase creation is this haaaaaaaaaa

  11. Hey dude don’t cry, i will beat your boss don’t worry !!!!!!!!!!!!!!!!

  12. 0000000000 super how to get another mails like this same

  13. chaaala bagundi…its really funny

  14. creativity keko keka………….

  15. comment mastugundi bai !

  16. చాలా బాగుంది మీ మెయిల్ .నాకు కూడా బాగా నచ్చింది .

  17. adhe chepputhunnaru bbc news looo very good ani

  18. ha ha ha… really its superb….
    i like it

  19. edi chaala bagundi,
    excellent,
    bhathuth achha hai
    enka bashalu vaste enkaa cheppevadini
    no words simply superebbbbbbbbbbbbbbbbbbb
    kevvu keka

  20. chala chala bagundi

    edi evaru create chesro kani

    vallu super

  21. superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  22. నా దగ్గర SMALL TALK అనే 1958 లో జైకొ బుక్స్ వారు ప్రచురించిన
    పుస్తకం మా నాన్నగారు కొన్న పుస్తకం వుంది. ఇందులో ఇలానే చిన్నారి
    బుజ్జి పాపాయిల ఫొటోలు వేసి చక్కని వాఖ్యానాలు వ్రాశారు.ఖరీదు అక్షరాల
    రెండే రెండు రూపాయలు !! మీరు చూపించిన ఫొటోలు చాలా బాగున్నాయి,
    వాటికి మీ అనువాదం చాలాబాగుంది.

  23. its really funny and it is very shame to Software Engineers

  24. chala bagundiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

టాగు మేఘం

Follow

Get every new post delivered to your Inbox.