టపా తేదీ ఫిబ్రవరి 22, 2007 ద్వారా జ్యోతి
ఇది గత ఆదివారం ఈనాడు సంచికలో వచ్చిన కథకు నా
స్పందన.అది చదివాక అనిపించింది నిజమే కదా ఎందరు
మగాళ్ళు తమ భార్యలతో మనస్ఫూర్తిగా మాట్లాడతారు.
నేను చెప్పేది ఇప్పటి తరం కాదు. గత తరం వాళ్ళు చాలా
మంది మగవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. భార్యకు మంచి
బట్టలు, తిండి,నగలు ఇచ్చాం ఇంకేం అవసరముంటాయిలే
అనుకుంటారు. కాని ఆడదానికి కావల్సింది అంటేనా.ఇంకా
ఎక్కువ చనువిస్తే నెత్తికెక్కుతారని భయంగా ఉండేటట్టు
దూరంగా ఉంచుతారు. తమ విషయాలు కాని, ఇంటి
విషయాలు కాని భార్యతో చర్చించరు.వాళ్ళ మనసులో
ఎముందో కనుక్కోరు. నేను చాలా మందిని [...]
: నందు ఉంచబడ్డది; general | 7 వ్యాఖ్యానాలు »
టపా తేదీ ఫిబ్రవరి 22, 2007 ద్వారా జ్యోతి
అతనికి నేను చేసిన కూర నచ్చలేదు!
*
కష్టపడి చేసి కేకు నచ్చలేదు!
*
నేను చేసిన బిస్కెట్లు కూడా గట్టిగా ఉన్నయంట!
*
వాళ్ళ అమ్మ చేసినట్టు లేవన్నాడు!
*
నేను చేసిన సాంభారు నచ్చలేదు!
*
నేను ఉతికిన బట్టలు తెల్లగా లేవంట!
*
అతని సాక్సులు కూడా సరిగా ఉతకలేదంట!
*
వాళ్ళ అమ్మలా ఎదీ చేయలేదంట!
*
ఏం చేయను, ఏలా మెప్పించను?
*
వాళ్ళ అమ్మ చేసినట్టు ఏం చేయను
*
ఎంతో ఆలోచించా?
*
తట్టింది
*
ఇది మాత్రం అచ్చం వాళ్ళ అమ్మలాగే చేయగలను
*
వెనక్కు తిరిగి లాగి చెంప మీద ఒక్కటిచ్చా!
అచ్చం వాళ్ళ అమ్మలాగే!
: నందు ఉంచబడ్డది; Funny | 10 వ్యాఖ్యానాలు »
టపా తేదీ ఫిబ్రవరి 20, 2007 ద్వారా జ్యోతి
ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి.
నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే
వినవేంట్రా?
నన్ను వదల్రా! నేను ఆఫీసుకి
రాను.ఒరేయ్!వదలండ్రా!నీకు దండం
పెడతా!
ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది
నన్ను ఆఫీసుకి తెచ్చేసారు!
ఈ బగ్ నాకు దొరకదు.బాస్‌గాడు నన్ను వదలడు.చీ నా బతుకు.
వామ్మో! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా
కనుక్కుంటానురా?ఓరేయ్!
అమ్మో! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను
వాపస్ ఇంటికెల్లిపోతా!
: నందు ఉంచబడ్డది; Funny | 8 వ్యాఖ్యానాలు »
టపా తేదీ ఫిబ్రవరి 19, 2007 ద్వారా జ్యోతి
పెళ్ళి అంటే హోటల్‌కి వెళ్ళి ఆర్డర్ చేస్తె అది వేరేవాడి ప్లేటులో కనపడడం.
———————————————————–
రాము: డాక్టరుగారు, ఎక్కువకాలం జీవించాలంటే ఏం చేయాలి?
డాక్: సింపుల్,పెళ్ళీ చేసుకో.
రాము: ఈ ఐడియా పని చేస్తుందా?
డాక్: లేదు, కాని చిరకాలం జీవించాలనే కోరిక కలగదు.
————————————————————
వధూవరులు పెళ్ళిలో చేతులెందుకు కలుపుతారు?
ఏమిలేదు.బాక్సింగులోలాగా జరగబోయే యుద్ధానికి ఆరంభ సూచనగా పరిచయం చేసుకోవడం.
————————————————————-
భార్య: డార్లింగ్ ఇవాళ మన పెళ్ళీరోజు కదా ఏం చేద్దాం?
భర్త: రెండు నిమిషాలు మౌనం పాటిద్దాము.
————————————————————
ప్రేమ పెళ్ళా పెద్దలు కుదిర్చిందా ఏది మంచిది అని చర్చించేవాళ్ళను చూస్తే [...]
: నందు ఉంచబడ్డది; Funny | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ ఫిబ్రవరి 19, 2007 ద్వారా జ్యోతి
ఇవాళ కాస్త మందెక్కువైనట్టుంది!
చచ్చాడు దొంగనాకొడుకు
ఏంట్రా? ఒళ్ళెలా ఉంది?
లేటేస్ట్ స్టైల్ ఎలా ఉంది?బావుందా?
ఎవడ్రా అక్కడా? ఇంకో లార్జ్ తే?
: నందు ఉంచబడ్డది; Funny | 1 అభిప్రాయం »