రంగుల శుభాకాంక్షలు
టపా తేదీ మార్చి 2, 2007 ద్వారా జ్యోతి
…………………………. ఆనంద హేల…………………..రంగుల కేళి………………..
………………………………………….హోలీ…………………………………………
రంగుల పండుగ హోలీ వస్తుందంటే యువతీయువకులు, వృధ్ధులు, మధ్య వయస్కులు అందరిలో కొత్త
ఉత్సాహం తొంగి చూస్తుంటుంది. ఇది వసంతఋతువు ఆగమనానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇది
శ్రీహరికి బధ్ధశత్రువైన హిరణ్యకశిపుడనే రాక్షసుడు విష్ణుభక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చంపమని
తన సోదరి హోలికను ఆజ్ఞ ఇస్తాడు.కాని నిప్పుల్లో పడ్డ ప్రహ్లాదుడికి హాని కలుగదు.కాని హోలిక అ
మంటలలో మాడి మసైపోతుంది.అందుకే నేటికీ హోలీ ముందురోజు హోలిక దిష్టి బొమ్మను మంటల్లో
తగులబెడతారు. దీనిని కామదహనం అని కూడా అంటారు. కామము [...]
: నందు ఉంచబడ్డది; general | అభిప్రాయాలు లేవు »
