టపా తేదీ మార్చి 6, 2007 ద్వారా జ్యోతి
నేను మొట్టమొదటగా ఈ బ్లాగును ప్రారంభించింది 14.7.06 రోజు.ఈ రోజుతో నా బ్లాగులన్నింటి
టపాలన్నీ కలిపి 500 అయ్యింది.ఆరు నెలల క్రింద సరదాగా ప్రారంభించిన ఈ బ్లాగులో ఈ రోజు
100 టపాలు పూర్తి చేసుకుంది.అలాగే షడ్రుచులులో 200 టపాలు,అన్నపూర్ణలో 100 టపాలు,
గీతలహరిలో 100 టపాలు ఒకేసారి ఈరోజు పూర్తి చేసుకున్నాయి. ఇదంతా మీ సహకారముతో
సాధ్యమైంది.ఈ సంతోషంలో ఎం చెప్పాలో తెలియటంలేదు.అందరు బ్లాగు మిత్రులకు మనఃపూర్వక
కృతజ్ఞతలు. ఈ ప్రయాణం ఇలాగే సాగిపోవాలని ఆశిస్తున్నాను.
*
*
*
*
*
జ్యోతి … http://vjyothi.wordpress.com…..100
షడ్రుచులు … http://shadruchulu.blogspot.com…..200
అన్నపూర్ణ …. [...]
: నందు ఉంచబడ్డది; the fantastic | 12 వ్యాఖ్యానాలు »
టపా తేదీ మార్చి 6, 2007 ద్వారా జ్యోతి
అందరికీ నమస్కారం.ఇవి నన్ను బ్లాగు రాయడానికి మిత్రుల ప్రోత్సాహం.మధుర స్మృతులు.
మొత్తానికి బ్లాగు రాయడానికి పూనుకున్నందుకు అభినందనలు.
ఈ లంకె ను చూడండి. మీక్కావలిసిన సమాచారం లభ్యం.
http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging
– ప్రసాద్
http://charasala.wordpress.com
Veeven (వీవెన్)”
to telugublog
show details
9/14/06
> హమ్మయ్య ఎలాగైతెనేమి నన్ను బ్లాగు రాసేలా చేసారు.తప్పులుంటే మన్నించండి.ఒకసారి
> నా బ్లాగు చూడండి.
> http://vjyothi.wordpress.com
శుభారంభం! ఇదిగో వెళ్తున్నా చూడడానికి.
సుధాకర్
సుస్వాగతం అండి
తెలుగులో ఎప్పుడు వ్రాస్తున్నారు?
బ్లాగు మొదలెట్టినందుకు ధన్యవాదములు, అభినందనలు
రోజూ రోజు పండుగ చూడాలి మీ బ్లాగులో
chavakiran
మీరు కూడా ఓ బ్లాగస్థులు అయినందుకు ఆనందము
వైజాసత్య
ధమాకా అంటే [...]
: నందు ఉంచబడ్డది; general | 2 వ్యాఖ్యానాలు »