S.M.S గోల

కొన్ని నెలలుగా టివీలలో, రేడియోలో ఆకర్షణీయమైన బహుమతులు చూపించి వాటి

అసలు ధరకంటే తక్కువ ధరకు వేలం పాడి గెలుచుకోవాలంటున్నారు. బానే ఉంది.

మామూలుగా 1 - 2 పైసలు పలికే sms దీనికి మాత్రం ఏకంగా 10రూపాయలు బొక్క. 

 దీని కిటుకు కొంచెం కొంచెం అర్ధమయ్యింది. మనలను వెధవలను చేస్తున్నారని.

లక్షలుగా వచ్చే sms ల డబ్బుతోనే ఆ బహుమతులు ఇస్తున్నారు. ప్రకటనలు,

అందులో నటించిన ప్రముఖులకు ఇచ్చే పారితోషికాలు అన్నీ మనమే ఇస్తున్నాము. 

మనకు కుచ్చుటోపి పెట్టి మనకెంతిస్తునారు వాళ్ళెంత మెక్కుతున్నారు. కాస్త

వివరిస్తారా ఎవరైనా!.

One Response to “S.M.S గోల”

  1. సగటు టి.వి. ప్రేక్షకుని బలహీనతను పణంగాపెట్టి తమ పబ్బం గడుపుకోవటమే ఈ ఎస్.ఎం.ఎస్ ల అసలు లక్ష్యం.

Leave a Reply