ఉగాది ఎప్పుడు?

అస్సలు ఉగాది జరుపుకునేది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు.  ఈ సంవత్సరం గ్రహణం
వచ్చింది కాబట్టి 20తేదీన జరుపుకోవాలని పండితులు , శాస్త్రజ్ణులు నిర్ణయించారు.
కాని మన ( సకలకళాకోవిదులు ఉన్న) ప్రభుత్వం తేదీని మార్చి19 న జరుపు
కోమ్మంటున్నారు. దానికోసం పాపం ఇంటర్ పరిక్షను కూడా మార్చారు.  మార్చమని
 ఎవరడిగారంటా వీళ్ళని. ఇది వై యెస్ పంచాంగమా? ఆయన హిందువుకాదుగా.  
వరుసగా సెలవులు కావాలని ఎవరైనా లంచం ఇచ్చారా?
మన రోశయ్యగారిని అడిగితే ప్రభుత్వ శాఖలోని పండితులు శాస్త్రాలు చూసి చెప్పా
రంటారు.  గ్రహణం రోజున [...]