టపా తేదీ మార్చి 19, 2007 ద్వారా జ్యోతి
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదము)
ఆదాయం-8 వ్యయం-5 రాజపూజ్యం-6 అవమానం-1
ఈ రాశివారికి గురుడు నవంబరు 21 వరకు పన్నెండింట సువర్ణమూర్తి తదుపరి జన్మమందు
లోహమూర్తి. జులై 15 వరకు శని, ఎనిమిదింట సువర్ణమూర్తి, తదుపరి తొమ్మిదింట
లోహమూర్తి. రాహువు మూడింట, కేతువు తొమ్మిదింట తామ్ర మూర్తులు. పదిమందికి
ఉపయోగపడే పనులు చేపట్టడం,నాయకత్వం, దార్శనికత, సత్ప్రవర్తన ఈ రాశివారికి శ్రీరామరక్ష.
ఈ ఏడాది వీరి గౌరవానికి సిరిసంపదలకు లోటురాదు. ఈ రాశివారికి గురుడు వ్యయంలో
ఉన్నాడు. అయితే మూర్తిమంతం ఫలితంగా [...]
: నందు ఉంచబడ్డది; రాశిఫలాలు | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ మార్చి 19, 2007 ద్వారా జ్యోతి
( ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)
ఆదాయం-2 వ్యయం-8 రాజపూజ్యం-2 అవమానం-4
ఈ రాశివారికి గురువు నవంబరు 21 వరకు పదకొండింట లోహమూర్తి. తదుపరి పన్నెండింట
సువర్ణమూర్తి. శని జులై 15 వరకు ఏడింటా లోహమూర్తి, తదుపరి సంవత్సరమంతా
ఎనిమిదింట తామ్రమూర్తి. రాహువు రెండింట,కేతువు మూడింట సువర్ణమూర్తులు.నవంబరు
వరకు గురుడు లాభస్థానమున అనుకూల ఫలితాలు ఇస్తాడు.నవంబరు తరువాత గురుడు
వ్యయంలో ఉన్నప్పటికీ స్వక్షేత్ర స్థితి కాబట్టి శుభకార్యాలకోసం ఖర్చు చేస్తాడు. బంధు
మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమయస్పూర్థితో లక్ష్యాలు సాధిస్తారు. స్నేహశీలత,
పట్టుదలతో [...]
: నందు ఉంచబడ్డది; రాశిఫలాలు | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ మార్చి 19, 2007 ద్వారా జ్యోతి
.
(ధనిష్ట 3,4 శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం-2 వ్యయం-8 రాజపూజ్యం-5 అవమానం-4
ఈ రాశివారికి గురుడు నవంబరు 11 వరకు పదింట సువర్ణమూర్తి. తదుపరి పదకొండింట
రజితమూర్తి. శని జులై 15 వరకు ఆరింట. తదుపరి ఏడింట సువర్ణమూర్తి. ఈ ఏడాది
అంతా రాహువు జన్మమునందు,కేతువు ఏడింట రజితమూర్తులు. సర్వజిత్ నామ
సంవత్సరంలో కుంభరాశివారికి గురుబలం విశేషంగా ఉంది. నవంబరు వరకు 10వ
స్థానంలో సంచారం అంతగా అనుకూలం కాకపోయినా శుభమూర్తిమంతం చేత మొదట
పరీక్షలకు గురిచేసినా [...]
: నందు ఉంచబడ్డది; రాశిఫలాలు | 1 అభిప్రాయం »
టపా తేదీ మార్చి 19, 2007 ద్వారా జ్యోతి
(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం-8 వ్యయం-5 రాజపూజ్యం-1 అవమానం-7
ఈ రాశివారికి గురువు నవంబరు 21 వరకు తొమ్మిదింట తామ్రమూర్తి. తదుపరి పదింట
సువర్ణమూర్తి. శని జులై 15 వరకు ఐదింట తామ్రమూర్తి తదుపరి సంవత్సరమంతా ఆరింట
రజితమూర్తి. రాహువు పన్నెండింట. కేతువు ఆరింట లోహమూర్తులు.
ఈ రాశివారికి గురుడుభాగ్య స్థానంలో ఉండడంతో సజ్జన సహవాసం, బంధుమిత్ర
సమాగమం, త్యాగం. భోగం, దైవదర్శనం, వివాహాది శుభకార్యాలు, ఉద్యోగ, భూగృహాలలో
లాభాలు, ఆరోగ్యాభివృద్ధి జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు [...]
: నందు ఉంచబడ్డది; రాశిఫలాలు | 1 అభిప్రాయం »
టపా తేదీ మార్చి 16, 2007 ద్వారా జ్యోతి
అస్సలు ఉగాది జరుపుకునేది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. ఈ సంవత్సరం గ్రహణం
వచ్చింది కాబట్టి 20తేదీన జరుపుకోవాలని పండితులు , శాస్త్రజ్ణులు నిర్ణయించారు.
కాని మన ( సకలకళాకోవిదులు ఉన్న) ప్రభుత్వం తేదీని మార్చి19 న జరుపు
కోమ్మంటున్నారు. దానికోసం పాపం ఇంటర్ పరిక్షను కూడా మార్చారు. మార్చమని
ఎవరడిగారంటా వీళ్ళని. ఇది వై యెస్ పంచాంగమా? ఆయన హిందువుకాదుగా.
వరుసగా సెలవులు కావాలని ఎవరైనా లంచం ఇచ్చారా?
మన రోశయ్యగారిని అడిగితే ప్రభుత్వ శాఖలోని పండితులు శాస్త్రాలు చూసి చెప్పా
రంటారు. గ్రహణం రోజున [...]
: నందు ఉంచబడ్డది; Funny | 1 అభిప్రాయం »