పెళ్ళిచూపుల ప్రహసనం
టపా తేదీ ఏప్రియల్ 2, 2007 ద్వారా జ్యోతి
ఏంటండి మాస్టార్లు,
పెళ్ళిమాటలంటే అంత ఆటలా మీకు. ఈ తోటరాముడుగారు తమ కష్టాలు చెప్పుకునివాపోయారు. మిగతా పురుష పుంగవులేమో అయ్యో పీత కష్టాలు సీత కష్టాలు అని ఓదార్చుకుంటునారు. ఏంటి కాస్త అందంగా కనపడడానికి ఫోటో దిగడానికి కూడాకష్టమేనా. అమ్మాయిలు కూడా దిగుతారు మరి మీలా చెప్పుకోరే. మీ అబ్బాయిలు కష్టపడేది పావు వంతు మాత్రమే. అమ్మాయిలకు ఇరవై ఏళ్ళు వచ్చాయో లేదో మొదలు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా. ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ చదివిన మొగుడిని [...]
: నందు ఉంచబడ్డది; general | 5 వ్యాఖ్యానాలు »
