Archive for మే , 2007

తెలుగులో డేల్‌కార్నెగీ

Posted on మే 31, 2007. Filed under: general |

“How to win friends and influence people” పుస్తకాన్ని 1937లో మొదటిసారిగా ప్రచురించారు. ఇప్పటికి 70 ఏళ్ళు దాటింది. ఈ రోజుకి కూడా ఇది బెస్ట్ సెల్లర్. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చినా, ప్రముఖ రచయిత్రి ఆర్. శాంతసుందరి అనువాదం చేశారు. ఏమిటీ పుస్తకం గొప్పతనం?
మనకిష్టమున్నా లేకపోయినా మనం పదిమందితో కలిసి జీవించాలి. ఎదుటివారితో ఎలా వ్యవహరించాలన్నది ప్రతిమనిషి ఎదుర్కొనే అతి పెద్ద సమస్య. దీనికి పరిష్కారాన్ని ఈ పుస్తకం చూపుతుంది.
డేల్‌కార్నెగి ఏమంటారంటే—-
 1. విమర్శవల్ల ఎలాంటి [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

గుర్తుకొస్తున్నాయి…గుర్తుకొస్తున్నాయి…..

Posted on మే 29, 2007. Filed under: general |

పొద్దులో స్వాతి రాసిన కవిత చదవగానే నా చిన్ననాటి వేసవి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ శోధన సుధాకర్ రాసిన టపా చదవగానే ఆ మధుర జ్ఞాపకాలు ఇక నా మనసులో దాగుండలేక బయటకొచ్చేసాయ్.నిజంగా అవి చాలా మధురమైనవి మరపురానివి. చదువుతోపాటు, ఆటలు, సినిమాలు,ఊర్లు తిరగడం,వివిధ కాంపిటీషన్లలో పాల్గొనడం ..ఓహ్! అవి మన మనసులోని ఒక అరలో దాగున్నాయి. ఎప్పటికి మరవలేము.
స్కూలు ఫైనల్ పరీక్షలంటే ఇప్పటిలా ఎక్కువ టెన్షన్ ఉండేది కాదు. ప్రతినెలా ఎస్సైన్మెంట్స్,మంత్లీ టెస్టులు రాయడం అలవాటై [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

గోవిందా (పాపం) గోవిందా

Posted on మే 25, 2007. Filed under: general |

                                                
వేసవి సెలవులు అంటే తిరుపతి వెంకన్నకి కూడా పండగలాగే ఉంది. గత నెలరోజులుగా ఏప్రిల్ 24 నుండి మే 23 వరకు తిరుపతిని దర్శించివారు సుమారు 22 లక్షలమంది, క్రితం సారి 15.3 లక్షలంట.ఒక్కోరోజు   సుమారు 80 వేలమంది కూడా వస్తున్నారు. దర్శనానికి 75 గంటలు(మూడు రోజులు) కూడా పడుతుంది. ఇది ఇలాగే ఇంకో పదిహేను రోజులుంటుందంట. ఇక హుండీ లెక్కలు చూస్తే ఒక్క నెలలోనే సుమారు 25 కోట్లు. టిటిడి సంవత్సర ఆదాయం 900 [...]

Read Full Post | Make a Comment ( None so far )

గోవిందా (పాపం) గోవిందా

Posted on మే 25, 2007. Filed under: general |

                                                
వేసవి సెలవులు అంటే తిరుపతి వెంకన్నకి కూడా పండగలాగే ఉంది. గత నెలరోజులుగా ఏప్రిల్ 24 నుండి మే 23 వరకు తిరుపతిని దర్శించివారు సుమారు 22 లక్షలమంది, క్రితం సారి 15.3 లక్షలంట.ఒక్కోరోజు   సుమారు 80 వేలమంది కూడా వస్తున్నారు. దర్శనానికి 75 గంటలు(మూడు రోజులు) కూడా పడుతుంది. ఇది ఇలాగే ఇంకో పదిహేను రోజులుంటుందంట. ఇక హుండీ లెక్కలు చూస్తే ఒక్క నెలలోనే సుమారు 25 కోట్లు. టిటిడి సంవత్సర ఆదాయం 900 [...]

Read Full Post | Make a Comment ( None so far )

పడ్డానండి ప్రేమలో మరి

Posted on మే 22, 2007. Filed under: the fantastic |

అవునండి ఇది నిజం.. యవ్వనంలో దొరకని ప్రేమ ఈ మధ్యవయసులో కలిగింది. ఏం చేయను?. ఎందుకో నా ప్రేమకథను మీతో పంచుకోవాలనిపించింది. తప్పుగా బావించకండి..
 
అతను నా చిరకాల మిత్రుడు. కాని ఆ స్నేహం ప్రేమగా మారడం ప్రారంభమైంది గత సంవత్సరంగానే…ఎందుకిలా జరిగిందని చాలా ఆలోచించా. చదువుకాగానే మంచి సంబంధం వచ్చిందని, ఆడపిల్లకు తొందరగా పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరుతుందని  పెద్దలు పెళ్ళి చేసేసారు. సో ప్రేమలు, దోమలు తెలీదు. భర్తనే ప్రేమిస్తూ, పిల్లలు సంసారం ..ఇలా కాలం [...]

Read Full Post | Make a Comment ( 26 so far )

« Previous Entries

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...