రాసినది జ్యోతి పై మే 11, 2007
ఒక రోజు ఒక స్త్రీ ఒక పురుషుడు వాగ్యుద్ధంలో పడ్డారు. ఎవరు ఎక్కువ కనుగొన్నారు అని. ఎంత గింజుకున్నా సమాధానం దొరకలేదు. సరే అని మన బాబాయిని అదేనండి Google అడుగుదామని కూర్చున్నారు. అమ్మయి she invented అని కొడితే ఎమొచ్చిందో చూడండి.. ఇది నిజంగా నిజం ..ప్రయత్నించి చూడండి.. చూసి తరించండి మురిసిపోండి ..సరేనా…

ఈ ప్రతి ని ఉంచిన తిథి మే 11, 2007 వద్ద 11:10 పూర్వాహ్నం మరియు వ్రాసిన వర్గము Funny.
You can follow any responses to this entry through the RSS 2.0 ఫీడ్ .
You can జవాబు ఇవ్వుము , లేదా ట్రాక్ బ్యాక్ మీ స్వంత సైటు నుండి .
విహారి చెప్పబడిన
కరక్టే…
మరి he invented గూగుల్.
ఇలాంటిదే కాస్త సరదా అయినది.
maps.google.com కు వెళ్ళి న్యూయార్క్ నుండి లండన్ కు డ్రైవింగ్ డైరెక్షన్స్ ట్రై చేస్తే తెలుస్తుంది what he invented
Jaya Prakash చెప్పబడిన
This is really pathetic, even if its for fun… thats too much. Google sure does leave a very bad impression of male chauvinism
Jaya Prakash చెప్పబడిన
The Hillarious thing about the Driving Directions, check out for yourselves ( http://maps.google.com/maps?f=d&hl=en&saddr=New+York,+NY&daddr=london&sll=27.683528,-73.476562&sspn=60.898558,127.792969&ie=UTF8&cd=1&safe=on&ll=60.326948,-33.925781&spn=36.384846,127.792969&z=3&om=1 )
Here comes the funniest part “# 24. Swim across the Atlantic Ocean 3,462 miles”
రాకేశ్ చెప్పబడిన
Thats pathetic. But it is a ‘fault’ of the computer. Because it sees he invented in text so more than he invented, it suggests that.
Anyway the
Swim across the Atlantic Ocean 3,462 mi
for directions is awesome….
రాకేశ్ చెప్పబడిన
Correction : Because it sees “he invented” in text so more than “she invented”.