నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for మే 22, 2007

పడ్డానండి ప్రేమలో మరి

అవునండి ఇది నిజం.. యవ్వనంలో దొరకని ప్రేమ ఈ మధ్యవయసులో కలిగింది. ఏం చేయను?. ఎందుకో నా ప్రేమకథను మీతో పంచుకోవాలనిపించింది. తప్పుగా బావించకండి.. అతను నా చిరకాల మిత్రుడు. కాని ఆ స్నేహం ప్రేమగా మారడం ప్రారంభమైంది గత సంవత్సరంగానే…ఎందుకిలా జరిగిందని చాలా ఆలోచించా. చదువుకాగానే మంచి సంబంధం వచ్చిందని, ఆడపిల్లకు తొందరగా పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరుతుందని  పెద్దలు పెళ్ళి చేసేసారు. సో ప్రేమలు, దోమలు తెలీదు. భర్తనే ప్రేమిస్తూ, పిల్లలు సంసారం ..ఇలా [...]

టాగు మేఘం

Follow

Get every new post delivered to your Inbox.