నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for మే 29, 2007

గుర్తుకొస్తున్నాయి…గుర్తుకొస్తున్నాయి…..

పొద్దులో స్వాతి రాసిన కవిత చదవగానే నా చిన్ననాటి వేసవి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ శోధన సుధాకర్ రాసిన టపా చదవగానే ఆ మధుర జ్ఞాపకాలు ఇక నా మనసులో దాగుండలేక బయటకొచ్చేసాయ్.నిజంగా అవి చాలా మధురమైనవి మరపురానివి. చదువుతోపాటు, ఆటలు, సినిమాలు,ఊర్లు తిరగడం,వివిధ కాంపిటీషన్లలో పాల్గొనడం ..ఓహ్! అవి మన మనసులోని ఒక అరలో దాగున్నాయి. ఎప్పటికి మరవలేము. స్కూలు ఫైనల్ పరీక్షలంటే ఇప్పటిలా ఎక్కువ టెన్షన్ ఉండేది కాదు. ప్రతినెలా ఎస్సైన్మెంట్స్,మంత్లీ టెస్టులు రాయడం [...]

టాగు మేఘం

Follow

Get every new post delivered to your Inbox.