నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for జూన్ , 2007

రాజాధిరాజ భూపతిరాజా….

  మన తెలుగు బ్లాగ్లోక ఆస్థాన విదూషకుడు మన నవ్వుల విహారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు….      మనకందరికీ నవ్వులు పంచే విహారి ఆరు రోజుల క్రింద పుట్టిన రోజు జరుపుకున్నాడని ఇవాళే తెలిసింది. ఇది నిజమైతే మనమందరం కలసి అతనికి శుభాకాంక్షలు అందజేద్దాం… విహారి నువ్వు ఇలాగే ఎప్పటికీ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.                                                                                                         

జన్మదిన శుభాకాంక్షలు

ప్రవీణ్ గార్లపాటికి జన్మదిన శుభాకాంక్షలు             శనివారం  30..06..07

ఏడుగురు పెళ్ళాలు ????…

ఒక మొగుడు.. ఒక పెళ్ళాం… పెళ్ళాం పక్కనుండగానే “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడు. ఇదెలా సాథ్యం????

ఘల్లు ఘల్లు సెల్లు….

  ఈ హైటెక్ యుగంలో…   ’సెల్’ ఈజ్ మోస్ట్ పవర్‍ఫుల్లు వితౌట్ సెల్, లైఫే నిల్లు ఎంతటివారైనా సెల్లుకు మోకరిల్లు గుప్పెడు సెల్లు ఇస్తుంది బోలెడు థ్రిల్లు బిల్లు వచ్చాక గుండె జల్లు సెల్లు చేతిలో ఉంటే చాలు తిరిగినట్టే తెలీదు గడియారపు ముల్లు ’బోరు’ అనే మాటకిక చెల్లు రింగ్‍టోన్‍తో సంగీతాన్ని సైతం వెదజల్లు   మితిమీరి వాడితే మాత్రం…   అతిగా వస్తుంది బిల్లు జేబుకు పడుతుంది చిల్లు దాంతో తిరుగుతాయి కళ్ళు [...]

బ్లాగ్బాధితుల సంఘం

*నియమావళి…. ఇందులో బ్లాగులవలన బాధపడ్డవాళ్ళందరూ చేరవచ్చు . ప్రవేశం ఉచితం బ్లాగులలాగే. ఆడామగా బేధంలేదు. కాని ఇందులో సభ్యుల భార్యలు లేదా భర్తలు విధిగా బ్లాగరులై ఉండాలి .ఈ సంఘం మొదలెట్టడానికి గల పరిస్థితుల గురించి వివరిస్తాను. నేను ప్రెసిడెంటుని కదా !. మా వారు ఇప్పుడు ప్రముఖ బ్లాగరు. ఈ సమస్యలు మాకు ( అంటే నాలాంటి మరికొందరు భార్యలు అన్నమాట) గత ఆరునెలల నుండి మొదలయ్యాయి. ముందు నా సంగతి చెప్తున్నాను. మావారికి తెలుగు [...]

టాగు మేఘం

Follow

Get every new post delivered to your Inbox.