చదవండి చెప్పండి

తెలుగు బ్లాగర్లందరికి అభినందనలు.తెలుగులో విజయవంతంగా బ్లాగులు రాస్తున్నందుకు..
అందరికీ ఒక చిన్న విన్నపం. మీ బ్లాగులలో ఈ బొత్తాములు పెట్టుకోండి.

వీటికి కావల్సిన కోడ్ కోసం ఇక్కడ చూడండి.
http://wiki.etelugu.org/index.php?title=  తెలుగు_బ్లాగులు
ఈ ప్రక్రియలో మీకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే బ్లాగు సమూహంలో అడగండి. మీ తోటి బ్లాగరులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మీకు సహాయం చేయడానికి.

http://groups.google.com/group/telugublog