చదవండి చెప్పండి
టపా తేదీ జూన్ 2, 2007 ద్వారా జ్యోతి
తెలుగు బ్లాగర్లందరికి అభినందనలు.తెలుగులో విజయవంతంగా బ్లాగులు రాస్తున్నందుకు..
అందరికీ ఒక చిన్న విన్నపం. మీ బ్లాగులలో ఈ బొత్తాములు పెట్టుకోండి.
వీటికి కావల్సిన కోడ్ కోసం ఇక్కడ చూడండి.
http://wiki.etelugu.org/index.php?title= తెలుగు_బ్లాగులు
ఈ ప్రక్రియలో మీకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే బ్లాగు సమూహంలో అడగండి. మీ తోటి బ్లాగరులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మీకు సహాయం చేయడానికి.
: నందు ఉంచబడ్డది; general









జ్యోతక్కా,
నేను బొత్తాలు పెట్టేసాను. అయ్యొరు చింతబెత్తం దెబ్బలు తప్పించుకున్నా!
-నేనుసైతం
ఇదీ నిజమైన విద్యార్థి లక్షణం. చదువు చదివించు. వ్రాయి వ్రాయించు.
““
href=”http://www.telugubloggers.com/”