పుస్తక సమీక్ష

 అసలు నేను తోటి బ్లాగర్లను పుస్తక సమీక్ష ఎందుకడిగానంటే…….
చిన్నప్పటినుండి నాకు పుస్తకాలు చదవడం అలవాటు. మా అమ్మ నాకా అలవాటు చేసింది. చందమామ, బాలమిత్ర ….పెద్దయ్యాక స్వాతి,యువ,ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి మొదలగు వారపత్రికలు. కాలేజీ కొచ్చాక నవళ్ళు. చిన్నప్పుడైతే కామిక్స్ , బుల్లి జానపద కథల పుస్తకాలు నేను మా తమ్ముళ్ళూ పోట్లాడుతూ మరీ చదివేవాళ్ళం. అప్పుడు మధుబాబు షాడో పుస్తకాలు చాలా వచ్చేవి . కాని మా అమ్మ వాటిని కన్నెత్తి చూడనిచ్చేది కాదు. చెడిపోతారని. ఈనాడులో తెలుగులో [...]

సంధ్య

 
 
అత్యద్భుతమీ మలి సంధ్య వేళ
 

దినకరుడు అలసి ఇంటికేగే వేళ….