నేర్చుకుంటారా????

                                       
 మార్కెట్లో దొరికే సర్ఫ్, విం, ఫినైల్ లాంటివి నిజంగా మురికిని వదలగొడుతున్నాయా లేక మీ జేబులకు చిల్లు పెడుతున్నాయా..
                                     
వాటికంటే వందరెట్లు ఎక్కువ పని చేసేవి అదే ధరకు ఇంట్లోనే తయారు చేసుకుంటారా??? దీనికి ఎక్కువ ఖర్చు,శ్రమ అక్కరలేదు. కాస్తంత ఓపిక కావాలి అంతే.

                                              
భయపడకండి. వీటివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. నేను గత ఐదు సంవత్సరాలుగా ఇంట్లోనే చేసుకుంటున్నాను. మన వస్తువులను శుభ్రపరుచుకోవడానికి ఆ పాటి శ్రమ పడలేమా??

                                               
చెప్పమంటే నేను ఈ వస్తువులు [...]