jyothi
Posted on జూన్ 10, 2007. Filed under: Funny |
అమ్మాయిలు అదరహో
అబ్బాయిలు జాగ్రత్త రహో
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel1.htm
Make a Comment
blockquote and a tags work here.
Notify me of follow-up comments via email.
Notify me of new posts via email.
Comments RSS Feed
ఐటీ ఉద్యోగం చేయనివాడు అబ్బాయేకాదు, ఐటీలో చేస్తున్నవాణ్ణి చేసుకోలేనిది అమ్మాయేకాదు – అన్నట్టుందీ వ్యాసం. అధికశాతంలో ఉన్న ఇతర రంగాల యువతను పరిగణనలోకి తీసుకోలేదు కనుక ఈ వ్యాసం పత్రికలో ఖాళీస్థలాన్ని నింపడానికి రాసినట్లుగా ఉంది.
రానారెజూన్ 10, 2007
అమ్యాయిలు అదరహో అబ్బాయిలు బెదరహో అనాల్సింది, బాగా సరిపోయేది.
ఈ వ్యాసం చదివాక నాకైతే భయం పుట్టుకొస్తుంది. ప్రోద్దుట రాత్రి ఆఫీసు ఐటి గురించి మాట్లాడుకుంటారంట! ఉద్యోగాలకి వేళా పాళా లేదంట !
సమాజం ఎటు వెళ్తుందండి బాబూ… నాకొద్దండి ఐటి అమ్మాయి
రాకేశ్జూన్ 10, 2007
రానారె,
ఈ రోజుల్లో అమ్మాయిలు ఐటి అబ్బాయిలే కావాలంటున్నారు.మిగతా రంగాలలో వారికి ఎక్కువ జీతాలు, సౌకర్యాలు ,విదేశ ప్రయాణాలు ఉండవని వారి అభిప్రాయమేమో..
jyothiజూన్ 10, 2007
Please do not mistake my intentions. Can a blogger use pix like this..i refer to the ipr or patent or whatever? also links?
netizenజూన్ 10, 2007
yes we can use them ..i got this pic from net only but not from anybody s personal site…these are paintings and we r not misusing …
are you sure?
Where's The Comment Form?
నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి
Liked it here? Why not try sites on the blogroll...
ఐటీ ఉద్యోగం చేయనివాడు అబ్బాయేకాదు, ఐటీలో చేస్తున్నవాణ్ణి చేసుకోలేనిది అమ్మాయేకాదు – అన్నట్టుందీ వ్యాసం. అధికశాతంలో ఉన్న ఇతర రంగాల యువతను పరిగణనలోకి తీసుకోలేదు కనుక ఈ వ్యాసం పత్రికలో ఖాళీస్థలాన్ని నింపడానికి రాసినట్లుగా ఉంది.
రానారె
జూన్ 10, 2007
అమ్యాయిలు అదరహో
అబ్బాయిలు బెదరహో
అనాల్సింది, బాగా సరిపోయేది.
ఈ వ్యాసం చదివాక నాకైతే భయం పుట్టుకొస్తుంది. ప్రోద్దుట రాత్రి ఆఫీసు ఐటి గురించి మాట్లాడుకుంటారంట! ఉద్యోగాలకి వేళా పాళా లేదంట !
సమాజం ఎటు వెళ్తుందండి బాబూ…
నాకొద్దండి ఐటి అమ్మాయి
రాకేశ్
జూన్ 10, 2007
రానారె,
ఈ రోజుల్లో అమ్మాయిలు ఐటి అబ్బాయిలే కావాలంటున్నారు.మిగతా రంగాలలో వారికి ఎక్కువ జీతాలు, సౌకర్యాలు ,విదేశ ప్రయాణాలు ఉండవని వారి అభిప్రాయమేమో..
jyothi
జూన్ 10, 2007
Please do not mistake my intentions. Can a blogger use pix like this..i refer to the ipr or patent or whatever? also links?
netizen