అయ్యబాబోయ్!!!!!!

 
ఎంత ముచ్చటగా ఉందో!!
 హైదరాబాదులోని హిమాయత్‍సాగర్ నీటితో నిండి కళకళ లాడుతుంది. మన తెలుగు బ్లాగ్ లోకం కూడా కళకళ లాడుతుంది. ఎన్నెన్ని కొత్త బ్లాగులో???.. గుంపు, లేఖిని, కూడలి, పొద్దు అన్నీ కొత్తవారితో పోటెత్తింది. బ్లాగ్లోకం నలుమూలలా నవ్వులు పూస్తున్నాయి. విహారి, అనిల్, గౌతమ్..మోహన్…పొద్దులో కూడా ఏం గ్యాస్ కొడుతున్నారండి బాబు.
ఈ నెలలో ఎన్ని శుభవార్తలో. కంప్యూటర్ ఎరా సంపదకుడు శ్రీధర్‍గారి ఆగమనం, సురేశ్ కొలిచాల గారు మన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి ఎన్నో మంచి [...]