Archive for జూన్ 14th, 2007

కొత్త పుస్తకాలు

Posted on జూన్ 14, 2007. Filed under: పుస్తకాలు |

వాజ్మయ సుధా తరంగాలు
అరిషడ్వర్గాలను జయించవలసిన ఆవశ్యకతను , ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి వుండాలని సంస్కృత సూక్తులతో సులభశైలిలో చక్కగా వివరించే వ్యాస సంకలనమిది.
రచన : సముద్రాల శఠకోపాచార్య
పుటలు : 81
వెల : రు.25
ప్రతులకు :
సముద్రాల వెంకటా నర్సింహాచార్యులుగారు,
శ్రీనివాస నిలయం, 2-5-318
నక్కలగుట్ట, హన్మకొండ – వరంగల్ జిల్లా
పాత్రికేయ పాళి
ఆచార్య తిరుమల రామచంద్ర, ఆలపాటి రవీంద్రనాథ్,ఎ.బి.కె ప్రసాద్,టంకశాల అశోక్, పొత్తూరి వెంకటేశ్వరరావు,కె.రామచంద్రమూర్తి, ఎం.వి.ఆర్.సాస్త్రి తదితర పాత్రికేయ ప్రముఖులు, సంపాదకుల రచనల నుంచి చేసిన విశ్లేషణల మాలిక ఇది.
రచన: నాగసూరి వేణుగోపాల్
పుటలు [...]

Read Full Post | Make a Comment ( None so far )

శుభాకాంక్షలు..

Posted on జూన్ 14, 2007. Filed under: general |

తెలుగు బ్లాగర్లందరికీ అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు..
తెలుగు
ఇది అవసరమా అంటారా?? పాత బ్లాగర్లకి నూతనోత్సాహాన్ని, కొత్తవారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మనమందరం జరుపుకుందాం. పోయేదేముంది కనుక… 
జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లాగర్స్ డే. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించే వారిని వెబ్ బ్లాగర్స్ అంటారు. దాన్నుంచి పుట్టిందే బ్లాగింగ్ ప్రక్రియ. 1993 జూన్‍లో ఇది మొదలైంది. 2003 లో మొదటిసారిగా జూన్ 9 ని బ్లాగర్స్ దినోత్సవంగా జరుపుకున్నారు. తర్వాత ఏడాదికి ఆ రోజును జూన్ 14 కు మార్చారు.. ప్రస్తుతం ఇదే రోజును [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...