పుణుకులు
టపా తేదీ జూన్ 15, 2007 ద్వారా జ్యోతి
పెన్షన్ ఆఫీసు దగ్గర ఉన్న ఒక వృద్ధుడిని చూసి రమేష్ ఇలా అడిగాడు.
“బాబాయ్ గారు ఎలా ఉన్నారు? జీవితం ఎలా ఉంది?”
“ఏం జీవితం నాయనా! ఈ ఒక్క పెన్షన్ వచ్చిన రోజే యవ్వనం వచ్చినట్టు ఉంటుంది. మా ఆవిడకు కూడా
నెలలో 29 రోజులు నేను సుత్తివేలులా కనిపిస్తాను. పెన్షన్ వచ్చిన రోజు మాత్రం ప్రభాస్ లా కనిపిస్తాను.
…………………………………………………………………………………………………………………………………………………
సునీత తన పక్కింటి పిన్నిగారిని పలకరించి ఇలా అడిగింది.
“పిన్నిగారూ! ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం అంటారు కదా! ఎందుకలా???”
“ఏవుందమ్మా! [...]
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 5 వ్యాఖ్యానాలు »
