రాసినది జ్యోతి పై జూన్ 29, 2007

ప్రవీణ్ గార్లపాటికి జన్మదిన శుభాకాంక్షలు
శనివారం 30..06..07
ఈ ప్రతి ని ఉంచిన తిథి జూన్ 29, 2007 వద్ద 1:35 అపరాహ్నం మరియు వ్రాసిన వర్గము general.
You can follow any responses to this entry through the RSS 2.0 ఫీడ్ .
You can జవాబు ఇవ్వుము , లేదా ట్రాక్ బ్యాక్ మీ స్వంత సైటు నుండి .
రవి వైజాసత్య చెప్పబడిన
గార్లపాటికి జన్మదిన శుభాకాంకాంక్షలు..ఈ సంవత్సరం సుబ్బరంగా ఒక ఇంటివాడు కావాలని మద్దీవెన్లు.
chavakiran చెప్పబడిన
Happy Birthday Praveen!
May you have many more blog posts
May you have many more blog readers!
విహారి చెప్పబడిన
పుట్టిన రోజు పండగ శుభాకాంక్షలు.
వచ్చే పుట్టిన రోజుకు బె.తె.బ్లా.స. కు ఇంకో బ్లాగరిని వీలయితే బుజ్జి బ్లాగరిని పరిచయం చెయ్యాలని ఆశీర్వదిస్తూ.
– విహారి
ఎక్ స్ట్రా విశేషాలు: మీరు కర్కాటకమ నన్న మాట. నాకన్న ఓ ఆర్రోజులు చిన్న అన్నమాట. ఇక మీదట నుండి నన్ను అన్నా అని పిలవాలి ‘అన్న’ మాట
cbrao చెప్పబడిన
శనివారం 30..07..07
Still a month ahead. తొందరపడి కొయిల ముందే కూసిందా?
jyothi చెప్పబడిన
క్షమించాలి. రేపే ప్రవీణ్ పుట్టిన రోజు. 30..6..07
సుధాకర్(శోధన) చెప్పబడిన
టెక్నోపాటికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
కృతజ్ఞతలు జ్యోతి గారు… You made my day.
ఒక కుటుంబంలా ఉంటున్న తెలుగు బ్లాగరులందరు నాకెంతో ఆత్మీయులు.
ఎప్పటికయినా మీ చేతి వంట రుచి చూస్తాలేండి
చావా గారు: కృతజ్ఞతలు, ఎంతయినా మీ దరి దాపుల్లోకి చేరలేను
విహారి అన్నా: ఎంత మాట. మీరు మన అన్నగారంతటి వారు బ్లాగులలో. ‘ పెళ్ళెప్పుడు బ్రదర్ ‘ అని జనాలు అడగడం మొదలయింది కానీ….
ఇక బుజ్జి బ్లాగరు సంగతంటారా ? హహహ…
మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు.
cbrao గారు: పాపం కోయిల ముందే కూయలేదండీ
ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
రవి గారు:
థాంకులు, ఏమో ఏమవుద్దో ?
రాజశేఖర్ చెప్పబడిన
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .. ప్రవీణ్
నాగరాజా చెప్పబడిన
సుదీర్ఘాయుష్మాన్ భవ. సుభార్య, సుపుత్ర, సుపౌత్రిక, సు-కంపెని, సు-పని, సు-బాసు సు-వగైరా ప్రాప్తి రస్తు.
ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
సుధాకర్ గారు: ధన్యవాదాలు…
రాజశేఖర్ అన్న: కృతజ్ఞతలు
నాగరాజా: అన్ని “సు” లు నాకే… ఎంతదృష్టమో…. థాంకులు.