రాజాధిరాజ భూపతిరాజా….
రాసినది జ్యోతి పై జూన్ 30, 2007
మన తెలుగు బ్లాగ్లోక ఆస్థాన విదూషకుడు మన నవ్వుల విహారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు….

మనకందరికీ నవ్వులు పంచే విహారి ఆరు రోజుల క్రింద పుట్టిన రోజు జరుపుకున్నాడని ఇవాళే తెలిసింది. ఇది నిజమైతే మనమందరం కలసి అతనికి శుభాకాంక్షలు అందజేద్దాం…
విహారి నువ్వు ఇలాగే ఎప్పటికీ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

రవి వైజాసత్య చెప్పబడిన
విహారిగారూ, కేకంతా మీరే తిన్నారా? మాకేమైనా మిగిల్చారా???
రాజా భూపతి విహారీకీ జై
సుగాత్రి చెప్పబడిన
తెలుగు బ్లాగులోకపు “నవ్వుల రేడు”ను పసిపిల్లాణ్ణి చేసి విదూషకుడనడం ఏం బాలేదు.
హాస్యరాజుకు జేజేలు.
ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
విహారి గారికి లేటు శుభాకాంక్షలు
రాజశేఖర్ చెప్పబడిన
(కొంచెం ఆలస్యంగా …)
పుట్టినరోజు శుభాకాంక్షలు ..విహారి గారు