టపా తేదీ జులై 30, 2007 ద్వారా జ్యోతి
1. ఒక రోజు సింహం భోజనం చేసి తీరిగ్గా రేడియోలో పాటలు వింటు కూర్చుంది.
ఇంతలో ఒక ఎలుక వచ్చింది.
“ఏం కావాలి ?” అని సింహం అడిగింది.
“డార్లింగ్ ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ ఐంది. మనం పెళ్ళి
చేసుకుందామా?
“మనమిద్దరం పెళ్ళి చేసుకోవడమా?? ఒకసారి నీ శరీరం , నా శరీరం
చూసావా? పిచ్చిదానా!!”
” రాజా! ఇక్కడ శరీరం ముఖ్యం కాదు. మనసు, ప్రేమను గెలిపించుకునే
ధైర్యం ఉండాలి. అది [...]
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 14 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 29, 2007 ద్వారా జ్యోతి
అందరికీ ఒక విజ్ఞప్తి …మన ఆంధ్ర దేశంలో వివిధ ప్రాంతాలలో తెలుగు వివిధ యాసలలో మాట్లాడతారు. కాని ఏ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో సరిగ్గా తెలీదు! చెప్తారా! దీనికి ఒక సంఘటన ఇస్తాను. ఇదే సంఘటనను వివిధ ప్రాంతాలు,యాసలలో చెప్పండి. ప్లీజ్…….
“ ఏవండి! వచ్చేనెల మా తమ్ముడి పెళ్ళి ఉంది. మీరు ఓ పదిరోజులు సెలవుపెట్టి బ్యాంకు నుండి డబ్బులు తీసుకురండి. అందరికీ బట్టలు కొనాలి.రైలు టికెట్లు కొనాలి. నాకు ఒక మంచిపట్టు చీర కావాలి. అన్నీ పాతబడ్డాయి.వింటున్నారా.”
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 7 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 27, 2007 ద్వారా జ్యోతి
ప్రతి మనిషి తన మతం నుండి ఇంకో మతంలోకి కనీసం ఒక్కసారైనా
తప్పకుండా వెళతాడు . వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు… ..
ఏంటా మతం???
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 5 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 26, 2007 ద్వారా జ్యోతి
మనమందరం రోజు పళ్ళను తినండి అని చెప్తుంటాము. ఐతే ఈ పళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కొబ్బరి బోండాం తొక్క తీస్తే కొబ్బరి కాయ
అరటి పండు తొక్క తీస్తే ఎమంటారు???
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 5 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 25, 2007 ద్వారా జ్యోతి
ఇది ఒక మృదులాంత్ర నిపుణుడి అదేనండి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఆలోచనల సమాహారాం. త్వరలో ఉద్యోగంలో చేరబోయే మా అబ్బాయి పరిస్థితి కూడా ఇంతేనేమో??
కాలేజీలో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు ఐపోతాయో, పరీక్షల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో,
ఉద్యోగంలో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని తొందర పడతాం. ఉద్యోగ వేటలో నానా తిప్పలు పడి,
కనపడిన ప్రతీ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయి , చివరకు ఎలాగో ఉద్యోగం సంపాదిస్తాం.
ఉద్యోగంలో జాయిన్ అవుతాం.
మొదటి నెల - పని తక్కువ - [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 16 వ్యాఖ్యానాలు »