Archive for జులై 3rd, 2007

శతశతమానం భవతి…

Posted on జులై 3, 2007. Filed under: అభినందనలు |

అందరికీ సహస్ర వందనాలు. ఈరోజు నేను నా బ్లాగులన్నింటిలో కలిపి వెయ్యి టపాలు పూర్తి చేసాను. నేను బ్లాగు రాయడం మొదలెట్టి తొమిది నెలలైంది. గుంపులో కొచ్చి ఏడాది అయ్యింది. ఈ పయనం మీ అందరి సహకారంతో
చాలా సునాయాసంగా నడిచింది. ఇప్పటివరకు ఈ బ్లాగు సందర్శకులు – 15,000 …..
 
జ్యోతి 200
షడ్రుచులు [...]

Read Full Post | Make a Comment ( 24 so far )

ఇంటి నుండి మొదలెడదామా…..

Posted on జులై 3, 2007. Filed under: నా మనోభావాలు |

గత నెల తెలుగు బ్లాగర్ల సమవేశంలో సురేష్ కొలిచాలగారు మా అబ్బాయిని మీ మమ్మీ రాసే బ్లాగులు నువ్వు చదువుతావా అని. కాని వాడికి నేను కంప్యూటర్ పై ఏం చేస్తానో తెలీదు. ఎదో వంటలు ,పాటలు రాసుకుంటాను అనుకుంటాడు.ఇంటికొచ్చి నన్ను అడిగాడు మమ్మీ నువ్వు ఎన్ని బ్లాగులు ఏమేమి రాస్తావు. నవ్వొచ్చింది. కాని నాకు కంప్యూటర్ నేర్పింది వాడే. అలా నేర్పి తప్పు చేసాను నాకు సిస్టం దొరకటం లేదు అన్నాడు.అప్పుడు సురేష్ గారు అన్నమాట [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

గృహోపకరణ సామగ్రి…

Posted on జులై 3, 2007. Filed under: నేర్చుకుందాం ! |

ముందుగా చెప్పినట్టు మనం బజారులో దొరికే సర్ఫ్,విమ్ లాంటివి ఇంట్లోనే చేసుకునే విధానం

ఇవాళ చెప్పాను. ఇవి నేను రోజు వాడుతున్నాను. ఇవన్నీ నేను నేర్చుకుని నాకు కావలసిన

విధంగా మార్పులు చేసుకున్నవి ఇవన్నీ. నేను  చెప్పిన కొలతలతో చేసుకుంటే ఎటువంటి

హాని లేదు. కాని జాగ్రత్తగా ప్లాస్టిక్ లేద కర్ర సామగ్రి మాత్రమే ఉపయోగించాలి. ఈ ముడి

సరుకులన్నీ హైదరాబాదులో బొగ్గులకుంట ..ఆబిడ్స్ లో దొరుకుతాయి. ఆబిడ్స్ బాటా-

మీనాబజార్ సందులో  నేరుగా వెళితే చాలా [...]

Read Full Post | Make a Comment ( None so far )

కొవ్వొత్తి….

Posted on జులై 3, 2007. Filed under: నేర్చుకుందాం ! |

     
Paraffin wax                                 500 gm
Wax crayons
Cotton thread for wicks     
 
 
ప్యారఫిన్ వ్యాక్స్‍ను కరిగించాలి. చిన్నపిల్లల కోసం కొంటాము కదా అవే వాడుకోవచ్చు రంగు కోసం. ఒక్కో రంగుకోసం విడి గిన్నెలో కొంచెం కరిగిన వ్యాక్స్ ను తీసుకుని అందులో కలర్ క్రేయాన్ వేసి కరిగాక కలిపి కొవ్వొత్తి చేసుకోవచ్చు. కొవ్వొత్తి కోసం బజారులో అచ్చులు దొరుకుతాయి . లేదా మనదగ్గరున్న స్టీలు గ్లాసులో వేసి కూడా చేసుకోవచ్చు. ముందుగా గ్లాసులో(అచ్చులో) మొత్తం నూనె రాసి  కరిగించిన [...]

Read Full Post | Make a Comment ( None so far )

వాజలీను…

Posted on జులై 3, 2007. Filed under: నేర్చుకుందాం ! |

 
White Petroleum Jelly             250 gm
Perfume                                        10 ml
Color                                                5 gm
 
పెట్రోలియం జెల్లీని కరిగించి గోరువెచ్చగా ఉన్నపుడు సీసాల్లో కాని ప్లాస్టిక్ డబ్బాల్లో కాని వేసి పెట్టుకోవాలి. ఇష్టముంటే వేడిగా ఉన్నప్పుడు కలర్ , పెర్‍ఫ్యూమ్ కలుపుకోవచ్చు.
 

Read Full Post | Make a Comment ( None so far )

« Previous Entries

    About

    నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

    RSS

    Subscribe Via RSS

    • Subscribe with Bloglines
    • Add your feed to Newsburst from CNET News.com
    • Subscribe in Google Reader
    • Add to My Yahoo!
    • Subscribe in NewsGator Online
    • అన్ని టపాలపై ఇటీవలి వ్యాఖ్యలు, RSSలో
    • Subscribe in Rojo

    Meta

Liked it here?
Why not try sites on the blogroll...