jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

గృహోపకరణ సామగ్రి…

రాసినది జ్యోతి పై జులై 3, 2007

ముందుగా చెప్పినట్టు మనం బజారులో దొరికే సర్ఫ్,విమ్ లాంటివి ఇంట్లోనే చేసుకునే విధానం

ఇవాళ చెప్పాను. ఇవి నేను రోజు వాడుతున్నాను. ఇవన్నీ నేను నేర్చుకుని నాకు కావలసిన

విధంగా మార్పులు చేసుకున్నవి ఇవన్నీ. నేను  చెప్పిన కొలతలతో చేసుకుంటే ఎటువంటి

హాని లేదు. కాని జాగ్రత్తగా ప్లాస్టిక్ లేద కర్ర సామగ్రి మాత్రమే ఉపయోగించాలి. ఈ ముడి

సరుకులన్నీ హైదరాబాదులో బొగ్గులకుంట ..ఆబిడ్స్ లో దొరుకుతాయి. ఆబిడ్స్ బాటా-

మీనాబజార్ సందులో  నేరుగా వెళితే చాలా దుకాణాలున్నాయి. వాళ్ళు కూడా అమ్ముతారు.

కాని అవి అంత పనిచేయవు. ఇవే కొలతలతో తీసుకోండి. మీకు ఇంట్లో చేసుకోలేక పోతే అక్కడే

 కాసిని డబ్బులిచ్చి అన్నీ కలిపించి తీసికెళ్ళండి. మూడు నెలలకోసారి వెళితే సరిపోతుంది.

సికింద్రాబాదులో జనరల్ బజారులో ఉంది ఈ ముడిసరుకులు అమ్మే దుకాణం. అక్కడ సర్ఫ్

సామాను అమ్మే దుకాణం ఎక్కడా అంటే చెప్తారు. ఇవి బజారులో దొరికే వస్తువులకంటే

వంద రెట్లు ఎక్కువ పని చేస్తాయి. ఎవరైనా ఇవి ఇంట్లో చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు.

ఒక్కసారి వాడారంటే మళ్ళీ బయట కొనరు. ఇది నిజం నేను చేసా కూడా.. వేరే వాళ్ళకి

చెప్పి ఇప్పుడు వదిలేసా తీరిక లేక. నాకు మాత్రమే చేసుకుంటాను. షాంపూ కూడా

చాలా మంచిది. ఎటువంటి హాని లేదు. జుట్టు చాలా మృదువుగా ఉంటుంది

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>