లిక్విడ్ సోప్ ….
రాసినది జ్యోతి పై జులై 3, 2007
Caustic soda 100 gm
TriSodiumPhosphate..T.S.P 50 gm
Urea 100 gm
Acid slurry 600 gm
ముందుగా పది లీటర్ల నీరు ఒక బక్కెట్‍లో తీసుకుని అందులో యూరియా,సోడా, ఆసిడ్ స్లరీ ఒక్కొక్కటిగా కలపాలి కర్రతో. T.S.P ని విడిగా ఒక మగ్గులో అర లీటరు నీటిలో వేసి జాగ్రత్తగా కర్రతో కలిపి మొత్తం కరిగాక మిగతా మిశ్రమానికి కలపాలి. మొత్తం మళ్ళీ బాగా కలిపి అరగంట వదిలేసి సీసాల్లో వేసి భద్రపరచుకోవాలి.
ఇది ఒక బాటిల్‍లో వేసి చేతులు కడగటానికి, ఇల్లు కడగటానికి వాడుకోవచ్చు. చిక్కగా ఉందనుకుంటే కావలసినంత నీరు కలుపుకోవచ్చు.