విమ్ ….
రాసినది జ్యోతి పై జులై 3, 2007
Dolomite 10 kg
Acid slurry 300 gm
Soda 500 gm
వెడల్పాటి ప్లాస్టిక్ టబ్‍లో ముందుగా డోలోమైట్, సోడా వేసి బాగా కలిపి ఆసిడ్ స్లరీ వేసి మొత్తం బాగా కలిపి కొద్ది సేపు ఆగి జల్లించి సంచీలో కాని , డబ్బాలో కాని వేసుకోవాలి.
ఇందులో సబ్బు శాతం సరిగా ఉంది. మామూలుగా బజారులో దొరికే విమ్ పొడిలో మళ్ళీ మనం సర్ఫ్ కలుపుకుంటాము. కాని ఈ పొడిలో అలా అవసరం లేదు. ఒక చిట్కా. ఒక చిన్నె గిన్నెలో ఈ పొడి వేసి కొద్దిగా నీరు పోసి ముద్దగా చేసి వాడుకుంటే గిన్నెలకు పొడి అంటుకోదు. అలాగే పొడిగా వాడితే గిన్నెలకంతా పొడి ఉంటుంది ఆరిన తర్వాత. ఈ పొడి కాస్త బరకగా ఉంటుంది కాబట్టి మాడినవి, పెనంలాంటివి త్వరగా శుభ్రం అవుతాయి.