వైట్ ఫినాయిల్ ….
రాసినది జ్యోతి పై జులై 3, 2007
Veedol 1/4 lit
Pine oil 1/2 lit
Soap oil 1/2 lit
Cetonil 50 ml
Water 6 lit
ఆరు లీటర్ల నీటిలో పై వస్తువులు ఒక్కటొక్కటిగా వేసి కలపాలి. బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
దీనికి ఎప్పుడూ త్రాగునీరు మాత్రమే వాడాలి. బోర్ వాటర్ వాడితే నూనెలాగా ఉంటుంది. అస్సలు వాడొద్దు. చిక్కగా ఉందనుకుంటే కావలసినంత నీరు కలుపుకోవచ్చు.