సర్ఫ్…
రాసినది జ్యోతి పై జులై 3, 2007
Soda ash 2.5 kg
Sodium Sulphate ..S.S 500 gm
Sodium Borancelo …S.B.C 500 gm
Sodium Typholi Phosphate…S.T.P 50 gm
Carboxy Methyl Celo …C.M.C 50 gm
Tinopal 50 gm
TriSodium Phosphate…T.S.P 250 gm
SodiumMethylSulphate…S.M.S 500 gm
Acid Slurry 1200 gm
Blue color 200 gm
Perfume 25 ml
ఆసిడ్ స్లరీ తప్ప మిగిలిన వస్తువులన్నీ ఒక పెద్ద ప్లాస్టిక్ టబ్‍లో వేసి బాగా సమానంగా కలపాలి కర్ర తో..చేతితో గాని స్టీలు ,ఇనుప వస్తువు కూడా ఉపయోగించకూడదు. తర్వాత ఆసిడ్ స్లరీని మెల్లిగా మొత్తం పొడిలో పోస్తూ కర్రతో కలపాలి మొత్తం కలిసేట్టుగా. మొత్తం పొడిని బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. తర్వాత సర్ఫ్ పొడిని జల్లించి ప్లాస్టిక్ డబ్బాలో కాని, ప్లాస్టిక్ కవర్లలో కాని వేసి పెట్టుకోవాలి. జల్లించేటప్పుడు చేయితో చేసినా ఏమీ కాదు.
ఇందులో టినోపాలి వేయడం వల్ల బట్టల మురికి వదులుతుంది.నీలిరంగు వేయడంవల్ల తెల్ల బట్టలకు తెలుపు వస్తుంది. మళ్ళీ వేయనవసరంలేదు. బట్టలు మామూలుగా రెండు గంటలు నానబెడితే చాలు. ఎక్కువ మురికి ఐనవి ఉంటే రాత్రి నానబెట్టి ఉదయం ఉతుక్కోవచ్చు. ఏమీ కాదు. దుప్పట్లు కాని ఎక్కువ మురికివి ఉంటే వేడి నీరు, కొద్దిగా బట్టల సోడా ఈ సర్ఫ్ వేసి రాత్రే నానబెట్టి ప్రొద్దున్నే ఉతికితే మురికి అంతా పోతుంది. మామూలుగా బజారులో దొరికే సర్ఫ్ కిలో అవసరం ఐతే ఇలా తయారు చేసుకున్నది అర కిలో సరిపోతుంది. సబ్బు కూడా ఎక్కువ పట్టదు.
Sudheer Kothuri చెప్పబడిన
awesome! i read some of your posts today…they are all good and useful…and i got inspired to tell about telugu blogs to my mother…really good work!
phanikatakam చెప్పబడిన
Adhbutham.. mee Title nunchi modalukoni.. mee raase shaili chalaa baavundee… friend ga cheruchukonde…