హెర్బల్ షాంపూ ……
రాసినది జ్యోతి పై జులై 3, 2007
Shikakai 100 gm
Rita 100 gm
Methi 100 gm
Coco-D 200 gm
S.L.S 500 ml
Jasmine perfume 25ml
Water 3 lit
Preservative 5 gm
౩ లీటల నీటిలో కుంకుడుకాయలు,షీకాయ,మెంతులు కలిపి సగం అయ్యేవరకు మరిగించాలి.ముందుగా ఇవన్నీ నాలుగు గంటలు నానబెడితే మంచిది. అవన్నీ చేతితో బాగా పిసికి రసం అంతా వడకట్టాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసి coco-D కలపాలి. మరుగుతుండగా S.L.S కలపాలి. దింపి గోరువెచ్చగ ఉన్నప్పుడు పెర్‍ఫ్యూమ్ కలిపి 10 గంటల తర్వాత సీసాల్లో పోసి ఉంచుకోవాలి.
ఈ షాంపూ వల్ల జుట్టుకు ఎటువంటి హానీ లేదు. పైగా జుట్టు మెత్తగా ఉంటుంది.మంచినీటితోనే చేయాలి.
Sridhar చెప్పబడిన
Jyothi,
Thanks for the information. Plaase let me know where we will get all these items also let me know the Telugu names for all of these.
Looking forward for your response.
Sri