jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

కొవ్వొత్తి….

రాసినది జ్యోతి పై జులై 3, 2007

3-wickrod.jpg     

Paraffin wax                                 500 gm

Wax crayons

Cotton thread for wicks     

 

 

ప్యారఫిన్ వ్యాక్స్‍ను కరిగించాలి. చిన్నపిల్లల కోసం కొంటాము కదా అవే వాడుకోవచ్చు రంగు కోసం. ఒక్కో రంగుకోసం విడి గిన్నెలో కొంచెం కరిగిన వ్యాక్స్ ను తీసుకుని అందులో కలర్ క్రేయాన్ వేసి కరిగాక కలిపి కొవ్వొత్తి చేసుకోవచ్చు. కొవ్వొత్తి కోసం బజారులో అచ్చులు దొరుకుతాయి . లేదా మనదగ్గరున్న స్టీలు గ్లాసులో వేసి కూడా చేసుకోవచ్చు. ముందుగా గ్లాసులో(అచ్చులో) మొత్తం నూనె రాసి  కరిగించిన వ్యాక్స్ ను పోసి, కాస్త చల్లారాక   కాటన్ దారం ను వత్తిగా చేసుకొని  గ్లాసులో మధ్యలో పెట్టి పైన ఒక పుల్లతో దానిని  నిలువుగా ఉండేటట్టు ఉంచాలి. చల్లారాక గ్లాసులో తిరగేసి మెల్లిగా కొడితే కొవ్వొత్తి ఊడి వస్తుంది.

 

ఇంకా వివిధ రకాల కొవ్వొత్తులు చేసుకోవాలంటే ఇక్కడ చూడండి.

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>