jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అనగనగా…….

రాసినది జ్యోతి పై జులై 24, 2007

అనగనగనగా ఒక రాజు ..

ఆ రాజుకు నలుగురు కొడుకులు…

రామరాజు

సోమరాజు

భీమరాజు

బక్కరాజు…

వీరిలో ఒక్కొక్క రాకుమారుడికి చదువులో ఒక్కో  సబ్జెక్ట్ అంటే చాలా

ఇష్టం. ఎప్పుడూ అదే సబ్జెక్ట్ చదవడానికి ఇష్టపడతారు…

ఇందులో ఇంగ్లీషులో ఆలోచించే రాజు ఎవరు?????

 ఎవరు??

 ఎవరు??

6 స్పందనలు కు “అనగనగా…….”

  1. విశ్వనాధ్ చెప్పబడిన

    భీమరాజు he is only thin king

  2. CH Gowri Kumar చెప్పబడిన

    ఇంగ్లీషు ఎమో తెలియదు కానీ రామరాజు(RAMరాజు)కి మాత్రం కంప్యూటర్స్ :-)

  3. rajesh చెప్పబడిన

    రా! — మరాజు తెలుగు లో
    भी — మరాజు హిందీ
    so — english లో
    buck — అరాజు finance లో బెస్ట్.

  4. లంబోదర్ చెప్పబడిన

    బక్కరాజు. (= thin king)

  5. జ్యోతి చెప్పబడిన

    బక్కరాజు… కరెక్ట్..

  6. radhika చెప్పబడిన

    నేను బక్క రాజే అనుకున్నాను.కానీ రాజేష్ గారి సమాధానం చూసి అదీ సరయినదే అనిపించింది.

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>