jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పుణుకులు

రాసినది జ్యోతి పై జులై 24, 2007

1.   అసలైన మగతనమంటే ఏమిటి? నిజమైన ధైర్యసాహసి ఎవరు???

      అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడ్డ

      భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా?

      కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనడం…

2.   అందమైన అమ్మాయి కాలేజీకి నడుచుకుంటూ వెళుతుంది. దారిలో ఒక

      ముసలావిడ రోడ్డు దాటదానికి ప్రయత్నిస్తుంటే ఆమె చేయి పట్టుకుని

      జాగ్రత్తగా రోడ్డు దాటిస్తూ ఉంటుంది. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్  విజిల్

      వేసాడు. అప్పుడు ఆ అందమైన అమ్మాయి మాత్రమే వెనక్కి తిరిగి చూసింది.

      కాని ఆ ముసలావిడ తిరిగి చూడలేదు.

      ఎందుకని????????????????

      ఎందుకంటే !!!!…………….

      అది ఈల వేస్తే తిరిగి చూసే వయసు కాబట్టి……..

4 స్పందనలు కు “పుణుకులు”

  1. Pavan చెప్పబడిన

    ha ha ha aaaaa

  2. Kesari చెప్పబడిన

    హ హ… !! బాగున్నాయి:)

  3. phani చెప్పబడిన

    కాదు. బామ్మగారికి వినపడదు కాబట్టి తిరిగి చూడలేదు.

  4. తెలు"గోడు" చెప్పబడిన

    మేడం గారూ.. ఇంగ్లిష్ జోక్ ని చక్కగా తెలుగు లోకి అనువదించారు గా.. ఎవరూ కనిపెట్టలేరనుకోని… :)

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>